Telugu Lyrics
చెప్పాలనుండి యేదలొని
చెంప చెమ్మగిల్లెనే
అడిగెదనని ఆశతో
ఆశ కళ్ళలో దాగి
దాగి దాగి దాగేనా
దాచిన దేవుడికే ఎరుక
ఓ చెలియా ఓ చెలియా
నా కనులు చూసే కల
నీవని తెలిసీ తెలిసీ
నీకు చెప్పలేక
చెప్పాలనుండి యేదలొని
చెంప చెమ్మగిల్లెనే
చెంప చెమ్మగిల్లెనే
అడిగెదనని ఆశతో
ఆశ కళ్ళలో దాగి
దాగి దాగి దాగేనా
దాచిన దేవుడికే ఎరుక
ఓ చెలియా ఓ చెలియా
నా కనులు చూసే కల
నీవని తెలిసీ తెలిసీ
నీకు చెప్పలేక
చెప్పాలనుండి యేదలొని
చెంప చెమ్మగిల్లెనే
English Lyrics / Transliteration
Cheppalanundi yedaloni
Chempa chemmagillene
Adigedanani aasatho
Aasha kallalo daagi
Daagi daagi daagena
Daachina devudike eruka
O cheliya o cheliya
Naa kanulu choose kala
Neevani telisee telisee
Neeku cheppaleka
Cheppalanundi yedaloni
Chempa chemmagillene
Chempa chemmagillene
Adigedanani aasatho
Aasha kallalo daagi
Daagi daagi daagena
Daachina devudike eruka
O cheliya o cheliya
Naa kanulu choose kala
Neevani telisee telisee
Neeku cheppaleka
Cheppalanundi yedaloni
Chempa chemmagillene