Telugu Lyrics
ప్రార్థన నేర్పుము ప్రాణేశ్వరా
నీ పాదాల సేవలో నను నిలుపుము
ప్రాణేశ్వరా ప్రాణేశ్వరా
నీ పాదాల సేవలో నను నిలుపుము
ప్రాణేశ్వరా ప్రాణేశ్వరా
అంతరంగమందున ఆనందమూర్తివి
అందరినీ నడిపించు ఆద్యుడవు నీవే
అంతరంగమందున ఆనందమూర్తివి
అందరినీ నడిపించు ఆద్యుడవు నీవే
నన్ను నీ సేవలో దీనుడనుగా
నన్ను నీ సేవలో దీనుడనుగా
ఏలుకో కరుణామయా
ప్రాణేశ్వరా ప్రాణేశ్వరా
నీ పాదాల సేవలో నను నిలుపుము
ప్రాణేశ్వరా ప్రాణేశ్వరా
అక్షయ భండారమై ఆశలన్నీ తీర్చు
అన్నిటా నిండినట్టి ఆత్మ స్వరూపమా
అక్షయ భండారమై ఆశలన్నీ తీర్చు
అన్నిటా నిండినట్టి ఆత్మ స్వరూపమా
నీ దయారస తరంగముల
నీ దయారస తరంగముల
నను ముంచుమా ప్రభూ
ప్రాణేశ్వరా ప్రాణేశ్వరా
నీ పాదాల సేవలో నను నిలుపుము
ప్రాణేశ్వరా ప్రాణేశ్వరా
నీ పాదాల సేవలో నను నిలుపుము
ప్రాణేశ్వరా ప్రాణేశ్వరా
English Lyrics / Transliteration
Prarthana Nerpumu Praneshwara
Nee paadala sevalo nanu nilupumu
Praneshwara Praneshwara
Nee paadala sevalo nanu nilupumu
Praneshwara Praneshwara
Antharangamunduna aanandamurthivi
Andarini nadipinchu aadhyudavu neeve
Antharangamunduna aanandamurthivi
Andarini nadipinchu aadhyudavu neeve
Nannu nee sevalo deenudanugaa
Nannu nee sevalo deenudanugaa
Eluko karunamaya
Praneshwara Praneshwara
Nee paadala sevalo nanu nilupumu
Praneshwara Praneshwara
Akshaya bhandaramai aasalanni theerchu
Annita nindinatti aathma swaroopama
Akshaya bhandaramai aasalanni theerchu
Annita nindinatti aathma swaroopama
Nee dayarasa tarangamula
Nee dayarasa tarangamula
Nanu munchuma prabhu
Praneshwara Praneshwara
Nee paadala sevalo nanu nilupumu
Praneshwara Praneshwara
Nee paadala sevalo nanu nilupumu
Praneshwara Praneshwara