Telugu Lyrics
అందరూ ఒకటేనండి
అందరిలో ఆ దేవుడు
అంతర్యామి ఉనడండి
అమ్మాయిలు అబ్బాయిలు
అందరూ ఒకటేనండి
అందరిలో ఆ దేవుడు
అంతర్యామి ఉనడండి
నలుగురు నవ్వితే
నలుదిక్కులూ నవ్వినట్టే
మమకారం పెరిగితే
మాగాణి నిండినట్టే
నలుగురు నవ్వితే
నలుదిక్కులూ నవ్వినట్టే
మమకారం పెరిగితే
మాగాణి నిండినట్టే
మనిషీతో మనిషీ
మనుషుల్తోనే బతుకుతాడు
మన్నెంతో మట్టితో
మరి మట్టిలా కలుస్తాడు
అమ్మాయిలు అబ్బాయిలు
అందరూ ఒకటేనండి
అందరిలో ఆ దేవుడు
అంతర్యామి ఉనడండి
లోకం లోన పుట్టి
లోకం నుంచే నేర్చుకుని
లోకం అంతా తిరిగినా
లోకం లోనే జీవించినా
లోకం లోన పుట్టి
లోకం నుంచే నేర్చుకుని
లోకం అంతా తిరిగినా
లోకం లోనే జీవించినా
లోగిలి నుంచీ బయటికి
లోకం తోనే దోబూచులాడి
నేను నేనని మిగిలితే
నిండు జీవితం గడిచినట్టే
అమ్మాయిలు అబ్బాయిలు
అందరూ ఒకటేనండి
అందరిలో ఆ దేవుడు
అంతర్యామి ఉనడండి
అమ్మాయిలు అబ్బాయిలు
అందరూ ఒకటేనండి
అందరిలో ఆ దేవుడు
అంతర్యామి ఉనడండి
English Lyrics / Transliteration
Andaroo okatenandi
Andarilo aa devudu
Antaryami unadandi
Ammayilu abbayilu
Andaroo okatenandi
Andarilo aa devudu
Antaryami unadandi
Naluguru navvithe
Naludikkulu navvinatte
Mamakaram perigithe
Magani nindinatte
Naluguru navvithe
Naludikkulu navvinatte
Mamakaram perigithe
Magani nindinatte
Manishitho manishi
Manushul lone bathukuthadu
Manneentho mattitho
Mari mattila kalustadu
Ammayilu abbayilu
Andaroo okatenandi
Andarilo aa devudu
Antaryami unadandi
Lokam lona putti
Lokam nunche nerchukoone
Lokam antha thirigina
Lokam lone jeevinchina
Lokam lona putti
Lokam nunche nerchukoone
Lokam antha thirigina
Lokam lone jeevinchina
Logili nunche bayatiki
Lokam thone dobuchuladi
Nenu nenani migilithe
Nindu jeevitham gadichinatle
Ammayilu abbayilu
Andaroo okatenandi
Andarilo aa devudu
Antaryami unadandi
Ammayilu abbayilu
Andaroo okatenandi
Andarilo aa devudu
Antaryami unadandi