Telugu Lyrics
నీలో చూసాను నా లైఫ్ స్టైల్
క్రేజీ క్రేజీ కాలేజీ
నన్ను దోచుకుందిరా నీ స్టైల్
హా అరె బాబోయ్…
హా అరె బాబోయ్…
కాలేజీ అంటేనే కేక
కెవ్వు కేక
కాలేజీ అంటేనే మజా
మజా మజా
కాలేజీ అంటేనే డేంజర్
డేంజర్ డేంజర్
కాలేజీ అంటేనే వైజాగ్
అందాలన్న నా పక్కనున్న
నేనెప్పుడూ లేను సింగిల్
ప్రేమకు మాత్రం నేను రెడీ
చేసేస్తా నీతో అడ్జస్ట్
హా అరె బాబోయ్…
హా అరె బాబోయ్…
కాలేజీ అంటేనే కేక
కెవ్వు కేక
కాలేజీ అంటేనే మజా
మజా మజా
కాలేజీ అంటేనే డేంజర్
డేంజర్ డేంజర్
కాలేజీ అంటేనే వైజాగ్
సీతాకోక చిలుక వాలిన
పున్నమి కోకిల అన్న
నీ చుట్టు తిరిగే నా నంది
నా మీద నాకే లేదు కంట్రోల్
పురుషోత్తమ రూపం కన్నా
నీకోసం కోడై వెళ్లనా
మనసులు కలిసెను రెండూ
ఏదో కొత్త లోకం చూసా
హా అరె బాబోయ్…
హా అరె బాబోయ్…
క్రేజీ క్రేజీ కాలేజీ
నీలో చూసాను నా లైఫ్ స్టైల్
క్రేజీ క్రేజీ కాలేజీ
నన్ను దోచుకుందిరా నీ స్టైల్
కాలేజీ అంటేనే కేక
కెవ్వు కేక
కాలేజీ అంటేనే మజా
మజా మజా
కాలేజీ అంటేనే డేంజర్
డేంజర్ డేంజర్
కాలేజీ అంటేనే వైజాగ్
హే హే హే…
హే హే హే…
English Lyrics / Transliteration
Neelo choosanu naa lifestyle
Crazy crazy college
Nannu dochukundira nee style
Ha are baboy…
Ha are baboy…
College antene cake
Kevvu cake
College antene maja
Maja maja
College antene danger
Danger danger
College antene Vizag
Andalanna naa pakkana unna
Nenepudu lenu single
Premaku maatram nenu ready
Chesetha neetho adjust
Ha are baboy…
Ha are baboy…
College antene cake
Kevvu cake
College antene maja
Maja maja
College antene danger
Danger danger
College antene Vizag
Seethakoka chiluka vaalina
Punnami kokila anna
Nee chuttu thirige naa nandi
Naa meedha naake ledu control
Purushottama roopam kannaa
Neekosam kodai vellanaa
Manasulu kalisenu rendu
Edo kottha lokam choosa
Ha are baboy…
Ha are baboy…
Crazy crazy college
Neelo choosanu naa lifestyle
Crazy crazy college
Nannu dochukundira nee style
College antene cake
Kevvu cake
College antene maja
Maja maja
College antene danger
Danger danger
College antene Vizag
Hey hey hey…
Hey hey hey…