Telugu Lyrics
ఏ లోకపు దోరను అయిపొయా
నే కోరుకున్న వరము నువ్వే
నే చేరాలనుకున్న దూరము నువ్వే
వెన్నెల రాత్రియే నా ఊహ
పగలు రంగుల హరివిల్లు
గాలిలో తేలిమె నా హృదయం
చేయూతగ నీవే ఉంటే చాలు
యెమి లెనివాడిని అయిపొయా
ఏ లోకపు దోరను అయిపొయా
నే కోరుకున్న వరము నువ్వే
నే చేరాలనుకున్న దూరము నువ్వే
నీ చూపుతోనే కరిగి పోయె
నాలోని కఠినపు బండ
నీ మాటతోనే మారి పోయె
ఈ జీవితపు దారి
నాలోన ఆనందం
నీతోనే ప్రతీక్షణం
నాలోన ఆనందం
నీతోనే ప్రతీక్షణం
యెమి లెనివాడిని అయిపొయా
ఏ లోకపు దోరను అయిపొయా
నే కోరుకున్న వరము నువ్వే
నే చేరాలనుకున్న దూరము నువ్వే
నీ ఊహల్లోన నేనున్నా
నీ ఊసుల్లోన నేనేగా
నాలోన నీవున్నా
ఈ జగతిలో నే నేగా
కళ్ళు మూస్తే కలగానే
కళ్ళ ముందు నువ్వేగా
కళ్ళ ముందు నువ్వేగా
ఈ జీవితం సాగేగా
యెమి లెనివాడిని అయిపొయా
ఏ లోకపు దోరను అయిపొయా
నే కోరుకున్న వరము నువ్వే
నే చేరాలనుకున్న దూరము నువ్వే
English Lyrics / Transliteration
Ye lokapu doranu ayipoya
Ne korukunna varamu nuvve
Ne cheralanukunna dooramu nuvve
Vennela raatriye naa ooha
Pagalu rangula harivillu
Gaalilo telime naa hrudayam
Cheyutaga neeve unte chaalu
Yemi lenivaadini ayipoya
Ye lokapu doranu ayipoya
Ne korukunna varamu nuvve
Ne cheralanukunna dooramu nuvve
Nee chooputho ne karigi poye
Naaloni kathinapu banda
Nee maatatho ne maari poye
Ee jeevitapu daari
Naalona aanandam
Neethone prateekshanam
Naalona aanandam
Neethone prateekshanam
Yemi lenivaadini ayipoya
Ye lokapu doranu ayipoya
Ne korukunna varamu nuvve
Ne cheralanukunna dooramu nuvve
Nee oohallona nenuunna
Nee oosullona nene ga
Naalona neevunna
Ee jagathilo ne ne ga
Kallu moosthe kalagaane
Kalla mundhu nuvvega
Kalla mundhu nuvvega
Ee jeevitam saage ga
Yemi lenivaadini ayipoya
Ye lokapu doranu ayipoya
Ne korukunna varamu nuvve
Ne cheralanukunna dooramu nuvve