Telugu Lyrics
అది చేసే పనులు అన్నీ
ఒక్క నిమిషం లో మాయ
ఒక్క నిమిషం లో హాయ్
ఇదిగో పడి లేచే కెరటం
ఇదిగో దూసుకెళ్లే వయసు
క్షణంలోనే వేరే రూపం
అలగని మనిషి రూపం
మెరపాయ్ మెరపాయ్
మెరపాయ్ మెరపాయ్
మెరపాయ్ మెరపాయ్
మెరపాయ్ మెరపాయ్
మెరపాయ్ మెరపాయ్
నన్ను ఏదో నువ్వే
కమ్మేసావే నా పైన
నాకు తెలియకుండా
నాకు నచ్చినట్టుగా
ఈ లోకాన్నే మార్చావే
ఏదో మాయ చేసావే
మెరపాయ్ మెరపాయ్
అందమైన కలలా
అల్లరి చేసావే
కొత్త లోకం చూశావే
మెరిసే తారలా
మిరిమిట్లు గొలుపుతావే
మెరపాయ్ మెరపాయ్
అరెరే మనసే కదా
అది చేసే పనులు అన్నీ
ఒక్క నిమిషం లో మాయ
ఒక్క నిమిషం లో హాయ్
ఇదిగో పడి లేచే కెరటం
ఇదిగో దూసుకెళ్లే వయసు
క్షణంలోనే వేరే రూపం
అలగని మనిషి రూపం
మెరపాయ్ మెరపాయ్
మెరపాయ్ మెరపాయ్
మెరపాయ్ మెరపాయ్
మెరపాయ్ మెరపాయ్
మెరపాయ్ మెరపాయ్
English Lyrics / Transliteration
Adi chese panulu anni
Okka nimisham lo maya
Okka nimisham lo hayi
Idigo padi leche keratam
Idigo doosukelle vayasu
Kshanam lone vere roopam
Alagani manishi roopam
Merupayi merupayi
Merupayi merupayi
Merupayi merupayi
Merupayi merupayi
Merupayi merupayi
Nannu edo nuvve
Kammesave na paina
Naku teliyakunda
Naku nachinattuga
Ee lokanne murchave
Edo maya chesave
Merupayi merupayi
Andamaina kalala
Allari chesave
Kotha lokam chusave
Merise tarala
Mirimitle goluputhave
Merupayi merupayi
Arere manase kada
Adi chese panulu anni
Okka nimisham lo maya
Okka nimisham lo hayi
Idigo padi leche keratam
Idigo doosukelle vayasu
Kshanam lone vere roopam
Alagani manishi roopam
Merupayi merupayi
Merupayi merupayi
Merupayi merupayi
Merupayi merupayi
Merupayi merupayi