Telugu Lyrics
పందెం కాసినా ఓ పంతం పట్టినా
బంది పోచవ్వ బంది పోచవ్వ
పందెం కాసినా ఓ పంతం పట్టినా
బంది పోచవ్వ బంది పోచవ్వ
పందెం కాసినా ఓ పంతం పట్టినా
అందాలన్ని మట్టిలో కలిసే కాలమా
బందీ పోచమ్మ దరి చేరే వేళమ్మ
బంది పోచవ్వ బంది పోచవ్వ
పందెం కాసినా ఓ పంతం పట్టినా
జడివానలైనా సముద్రాలైనా
అడ్డు లేదంటూ దూసుకు పోతానంటూ
బంది పోచవ్వ బంది పోచవ్వ
పందెం కాసినా ఓ పంతం పట్టినా
గగనాన వెన్నెల సాక్షిగా
కదిలే అలలన్నీ సాయంగా
మదిలో మెదిలే ఆశలన్ని
కొండంత మద్దతుగా
పొగమంచు తెరలు చీల్చుకుంటూ
పులకించి పులకించి ఎగిరిపోతూ
ప్రతి అడుగులో కొత్త ప్రపంచం
కనులారా చూస్తూ
కదిలే అడుగుతో సాగిపోవాలి
కొత్త లోకంలో వెలుగు నింపాలి
బంది పోచవ్వ బంది పోచవ్వ
పందెం కాసినా ఓ పంతం పట్టినా
బంది పోచవ్వ బంది పోచవ్వ
పందెం కాసినా ఓ పంతం పట్టినా
English Lyrics / Transliteration
Pandhem Kaasina O Pantham Pattina
Bandhi Pochavva Bandhi Pochavva
Pandhem Kaasina O Pantham Pattina
Bandhi Pochavva Bandhi Pochavva
Pandhem Kaasina O Pantham Pattina
Andhaalanni Mattilo Kalise Kaalama
Bandee Pochamma Dari Cherre Velamma
Bandhi Pochavva Bandhi Pochavva
Pandhem Kaasina O Pantham Pattina
Jadivaanaleina Samudraalaina
Addu Ledantu Doosuku Potaantu
Bandhi Pochavva Bandhi Pochavva
Pandhem Kaasina O Pantham Pattina
Gaganaana Vennela Saakshigaa
Kadile Alalanni Saayangaa
Madilo Medile Aashalanni
Kondantha Maddathugaa
Pogamanchu Therallu Cheelchukuntu
Pulakinchi Pulakinchi Egiripothoo
Prathi Adugulo Kottha Prapancham
Kanulaaraa Choosthoo
Kadile AduguthO Saagipovaali
Kottha Lokaallo Velugu Nimpaali
Bandhi Pochavva Bandhi Pochavva
Pandhem Kaasina O Pantham Pattina
Bandhi Pochavva Bandhi Pochavva
Pandhem Kaasina O Pantham Pattina