Telugu Lyrics
శరణన్న బ్రోచెడు శరణన్న బ్రోచెడు
శ్రీరాజరాజేశ్వరా శ్రీరాజరాజేశ్వరా
నమ్మినవారిని బ్రోచెడు నాకొక్క దిక్కు నీవే
వేములవాడ వాసా వేములవాడ వాసా
శరణన్న బ్రోచెడు
నీకు కొలువైన నీ సేవకే
నిత్యం నేను వచ్చెద
నీకు కొలువైన నీ సేవకే
నిత్యం నేను వచ్చెద
శ్రీరాజరాజేశ్వరా శ్రీరాజరాజేశ్వరా
నమ్మినవారిని బ్రోచెడు నాకొక్క దిక్కు నీవే
వేములవాడ వాసా వేములవాడ వాసా
శరణన్న బ్రోచెడు
ఏ లోకమ్మన్న ఈ లోకమ్మన్న
నీకు సరిపోదు స్వామి
ఏ లోకమ్మన్న ఈ లోకమ్మన్న
నీకు సరిపోదు స్వామి
శ్రీరాజరాజేశ్వరా శ్రీరాజరాజేశ్వరా
నమ్మినవారిని బ్రోచెడు నాకొక్క దిక్కు నీవే
వేములవాడ వాసా వేములవాడ వాసా
శరణన్న బ్రోచెడు
లోకమంతా నిన్ను కొలిచెనన్నా
నాకెవరయ్యా లోకం
లోకమంతా నిన్ను కొలిచెనన్నా
నాకెవరయ్యా లోకం
శ్రీరాజరాజేశ్వరా శ్రీరాజరాజేశ్వరా
నమ్మినవారిని బ్రోచెడు నాకొక్క దిక్కు నీవే
వేములవాడ వాసా వేములవాడ వాసా
శరణన్న బ్రోచెడు
English Lyrics / Transliteration
Sharananna Brochedu Sharananna Brochedu
Shri Rajarajeshwara Shri Rajarajeshwara
Namminavarini Brochedu Naakokka Dikku Neeve
Vemulavada Vasa Vemulavada Vasa
Sharananna Brochedu
Neeku Koluvaina Nee Sevake
Nityam Nenu Vachcheda
Neeku Koluvaina Nee Sevake
Nityam Nenu Vachcheda
Shri Rajarajeshwara Shri Rajarajeshwara
Namminavarini Brochedu Naakokka Dikku Neeve
Vemulavada Vasa Vemulavada Vasa
Sharananna Brochedu
Ye Lokamanna Ee Lokamanna
Neeku Saripodu Swamy
Ye Lokamanna Ee Lokamanna
Neeku Saripodu Swamy
Shri Rajarajeshwara Shri Rajarajeshwara
Namminavarini Brochedu Naakokka Dikku Neeve
Vemulavada Vasa Vemulavada Vasa
Sharananna Brochedu
Lokamanta Ninnu Kolichenanna
Naakeravayya Lokam
Lokamanta Ninnu Kolichenanna
Naakeravayya Lokam
Shri Rajarajeshwara Shri Rajarajeshwara
Namminavarini Brochedu Naakokka Dikku Neeve
Vemulavada Vasa Vemulavada Vasa
Sharananna Brochedu