Telugu Lyrics
నీ తోడుంటే చాలు
నా వెంటే నడువు
నీ మనసే నా లోకం
అన్న రాజన్న అన్న రాజన్న
అన్న రాజన్న అన్న రాజన్న
నీ తోడుంటే చాలు
నా వెంటే నడువు
నీ మనసే నా లోకం
అన్న రాజన్న అన్న రాజన్న
కనులు చూడని కన్న తండ్రివో
నా చేతికి దిశ చూపె దారివి
నడచు దారిలో నను తాకె చల్లని
నీ ప్రేమకి నేనెంత ఋణపడి ఉన్న
అన్న రాజన్న అన్న రాజన్న
నీ తోడుంటే చాలు
నా వెంటే నడువు
నీ మనసే నా లోకం
అన్న రాజన్న అన్న రాజన్న
లోకమంతా నను అల్లరి చేసిన
ఏకాకినైన నా చెంత ఉన్న
నీ తోడు లేని లోకమెలాగన్నో
ఒక్క క్షణమైన ఊహింపలేనే
అన్న రాజన్న అన్న రాజన్న
నీ తోడుంటే చాలు
నా వెంటే నడువు
నీ మనసే నా లోకం
అన్న రాజన్న అన్న రాజన్న
కనులు చూడని కన్న తండ్రివో
నా చేతికి దిశ చూపె దారివి
నడచు దారిలో నను తాకె చల్లని
నీ ప్రేమకి నేనెంత ఋణపడి ఉన్న
అన్న రాజన్న అన్న రాజన్న
నీ తోడుంటే చాలు
నా వెంటే నడువు
నీ మనసే నా లోకం
అన్న రాజన్న అన్న రాజన్న
English Lyrics / Transliteration
Nee thodunte chaalu
Naa vente naduvu
Nee manase naa lokam
Anna Rajanna Anna Rajanna
Anna Rajanna Anna Rajanna
Nee thodunte chaalu
Naa vente naduvu
Nee manase naa lokam
Anna Rajanna Anna Rajanna
Kanulu choodani kanna thandrivo
Naa chethiki disha choope daarivi
Naduchu daarilo nanu thaake challani
Nee premaki nenentha runapadi unna
Anna Rajanna Anna Rajanna
Nee thodunte chaalu
Naa vente naduvu
Nee manase naa lokam
Anna Rajanna Anna Rajanna
Lokamantha nanu allari chesinna
Ekaakinaina naa chenta unna
Nee thodu leni lokamelanuganno
Okka kshanamaina oohimpapaleney
Anna Rajanna Anna Rajanna
Nee thodunte chaalu
Naa vente naduvu
Nee manase naa lokam
Anna Rajanna Anna Rajanna
Kanulu choodani kanna thandrivo
Naa chethiki disha choope daarivi
Naduchu daarilo nanu thaake challani
Nee premaki nenentha runapadi unna
Anna Rajanna Anna Rajanna
Nee thodunte chaalu
Naa vente naduvu
Nee manase naa lokam
Anna Rajanna Anna Rajanna