Telugu Lyrics
రామాయణ చరిత్ర
రమ్యం కదా ఈ చరిత్ర
అయోధ్యలో దశరథుడు
అన్న దానకర్త
అతని కన్న రామచంద్రుడు
అందాల రాక్షసుల
రఘుకుల తిలకం
రఘుకుల తిలకం
రామాయణ గానం
రామాయణ గానం
సీతను పెండ్లాడి
సీతను పెండ్లాడి
రామాయణ గానం
రామాయణ గానం
అడవుల పాలై
అడవుల పాలై
రామాయణ గానం
రామాయణ గానం
లంకేశుడు
లంకేశుడు
దొంగల దొర
దొంగల దొర
అతడు సీతను
అతడు సీతను
దొంగలించెను
దొంగలించెను
రాముడు లంకకు
రాముడు లంకకు
వచ్చెను
వచ్చెను
వారితో పోరాడి
వారితో పోరాడి
రామాయణ గానం
రామాయణ గానం
రావణ సంహారం
రావణ సంహారం
రామాయణ గానం
రామాయణ గానం
అయోధ్యకు తిరిగి వచ్చి
అయోధ్యకు తిరిగి వచ్చి
పట్టాభిషేకము
పట్టాభిషేకము
రామాయణ చరిత్ర
రామాయణ చరిత్ర
రమ్యం కదా ఈ చరిత్ర
English Lyrics / Transliteration
Ramayana Charitra
Ramyam kada ee charitra
Ayodhyalo Dasarathudu
Anna danakartha
Athani kanna Ramachandrudu
Andala rakshasula
Raghukula thilakam
Raghukula thilakam
Ramayana ganam
Ramayana ganam
Sithanu pendladi
Sithanu pendladi
Ramayana ganam
Ramayana ganam
Adavula palai
Adavula palai
Ramayana ganam
Ramayana ganam
Lankeshudu
Lankeshudu
Dhongala dora
Dhongala dora
Athadu Sithanu
Athadu Sithanu
Dhongalinchenu
Dhongalinchenu
Ramudu Lankaku
Ramudu Lankaku
Vachenu
Vachenu
Varitho poradi
Varitho poradi
Ramayana ganam
Ramayana ganam
Ravana Samharam
Ravana Samharam
Ramayana ganam
Ramayana ganam
Ayodhyaku thirigi vachi
Ayodhyaku thirigi vachi
Pattabhishekhamu
Pattabhishekhamu
Ramayana Charitra
Ramayana Charitra
Ramyam kada ee charitra