Telugu Lyrics
లలిత నాటకములందు రామాయణ కథలే
లలిత నాటకములందు రామాయణ కథలే
కలిత నర్తనములందు కల్పనా కథలే
కలిత నర్తనములందు కల్పనా కథలే
కథ కథనము లొకంబు లోకమె రామాయణం
కథ కథనము లోకంబు లోకమె రామాయణం
అది నీ కథ ఇది నా కథ అవినాశ కథ
పౌరాణిక నటనములందు పారమార్థిక రసముల
పౌరాణిక నటనములందు పారమార్థిక రసముల
పౌరాణిక నటనములందు పారమార్థిక రసముల
పారమార్థిక రసముల
ఆ ధర్మసూత్రములందు ఆదర్శ పురుషులు
ఆ ధర్మసూత్రములందు ఆదర్శ పురుషులు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రావణ సంహారము రామాయణ సారము
రావణ సంహారము రామాయణ సారము
రావణ సంహారము రామాయణ సారము
రావణ సంహారము రామాయణ సారము
అది నీ కథ ఇది నా కథ అవినాశ కథ
అవినాశ కథ
English Lyrics / Transliteration
Lalitha natakamulandu Ramayana kathale
Lalitha natakamulandu Ramayana kathale
Kalitha nartanamulandu kalpana kathale
Kalitha nartanamulandu kalpana kathale
Katha kathanamu lokambu lokame Ramayanam
Katha kathanamu lokambu lokame Ramayanam
Adi nee katha idi naa katha avinasha katha
Pauranika natanamulandu paramarthika rasamula
Pauranika natanamulandu paramarthika rasamula
Pauranika natanamulandu paramarthika rasamula
Paramarthika rasamula
Aa dharmasutramulandu adarsha purushulu
Aa dharmasutramulandu adarsha purushulu
Aa aa aa aa aa aa aa aa
Aa aa aa aa aa aa aa aa
Ravana samharam Ramayana saaramu
Ravana samharam Ramayana saaramu
Ravana samharam Ramayana saaramu
Ravana samharam Ramayana saaramu
Adi nee katha idi naa katha avinasha katha
Avinasha katha