Telugu Lyrics
భయమును గమనించే
నీ ఒంట్లోన రుధిరం
చలికే చలి చెలికే
మనసున మెరుపులు మెరిసే
మాయల మాటకు పడిసే
ఎదలో ఏదో అలజడే
నవ్వే నవ్వే నవ్వే
కన్నుల కలలే కదిలె
కథలకు రూపం దొరికే
పయనాల తీరే మారె
మదిలో మధురం నిలిచె
బయలోన బల్లి పలికే
భయమును గమనించే
నీ ఒంట్లోన రుధిరం
చలికే చలి చెలికే
పరువము పెరిగే క్షణమే
పెదవుల పైన పలకనే
తడిసిన పెదవి సోకితే
పరువాల తుపానే
ఎదలో ఊగే ఆశలే
ఎవరికోసమో వెతుకులే
తుంటరి చూపు తాకితే
పరుగులే పరుగులే
రాయబారమె తెలిపే
రాగాలే రాగాలే
లోపల దాచిన కోరిక
బయటికి వెలికి తీసే
బయలోన బల్లి పలికే
భయమును గమనించే
నీ ఒంట్లోన రుధిరం
చలికే చలి చెలికే
మనసున మెరుపులు మెరిసే
మాయల మాటకు పడిసే
ఎదలో ఏదో అలజడే
నవ్వే నవ్వే నవ్వే
English Lyrics / Transliteration
Bhayamunu gamaninche
Nee ontlona rudhiram
Chalike chali chelike
Manasuna merupulu merise
Mayala maataku padise
Edalo edo alajade
Navve navve navve
Kannula kalale kadile
Kathalaku roopam dorike
Payanaala theere maare
Madilo madhuram niliche
Bayilona balli palike
Bhayamunu gamaninche
Nee ontlona rudhiram
Chalike chali chelike
Paruvamu perige kshaname
Pedavula paina palakane
Thadisina pedavi sokithe
Paruvaala thupaane
Edalo ooge aashale
Evarikosamo vethukule
Thuntari choopu thaakithe
Parugule parugule
Raayabaarame thalipe
Raagaale raagaale
Lopala daachina korika
Bayatiki veliki theese
Bayilona balli palike
Bhayamunu gamaninche
Nee ontlona rudhiram
Chalike chali chelike
Manasuna merupulu merise
Mayala maataku padise
Edalo edo alajade
Navve navve navve