Telugu Lyrics
అలోచించండి మేధావుల్లారా
జనులారా అలోచించండి
మీ జనాంగాన్ని అలోచించండి
మీ సంస్కృతిని అలోచించండి
మీ సంస్కృతిని కాపాడుకోండి
సంస్కృతి సంప్రదాయాలు
ఆచారాలు వ్యవహారాలు
వినమ్రత వివేక జ్ఞానాలు
మానవత్వపు మంచితనాలు
అన్నింటినీ అలోచించండి
అన్నింటినీ అలోచించండి
అన్నీ మాయమవుతున్నాయే
అన్నీ మాయమవుతున్నాయే
అలోచించండి మేధావుల్లారా
ఆదివాసుల ఆత్మగౌరవం
మానవ జాతికి మహోన్నతం
ఆదివాసుల ఆత్మగౌరవం
మానవ జాతికి మహోన్నతం
శ్రమజీవుల శ్రమఫలితం
శ్రమజీవుల శ్రమఫలితం
భూమాతకు చేర్చుతుంటే
భూమాతకు చేర్చుతుంటే
అలోచించండి మేధావుల్లారా
పగలనక రేయనక
కాయకష్టం చేసేవారు
పగలనక రేయనక
కాయకష్టం చేసేవారు
వారి శ్రమకు గుర్తింపు ఇవ్వండి
వారి శ్రమకు గుర్తింపు ఇవ్వండి
వారికి న్యాయం చేయండి
వారికి న్యాయం చేయండి
అలోచించండి మేధావుల్లారా
పురోగతి పేరుతో
వనరుల దోపిడీ
పురోగతి పేరుతో
వనరుల దోపిడీ
ఇది సరైనదేనా
ఇది సరైనదేనా
మీరే చెప్పండి మేధావుల్లారా
మీరే చెప్పండి మేధావుల్లారా
English Lyrics / Transliteration
Alochaninchandi medhavullara
Janulara alochinchandi
Mee jananganni alochinchandi
Mee sanskruthini alochinchandi
Mee sanskruthini kapadukondi
Sanskruthi sampradayalu
Aacharalu vyavaharalu
Vinamratha viveka gnanalu
Manavatvapu manchithanalu
Annintini alochinchandi
Annintini alochinchandi
Anni mayamavuthunnaye
Anni mayamavuthunnaye
Alochaninchandi medhavullara
Aadivasula athmagauravam
Manava jathiki mahonnatham
Aadivasula athmagauravam
Manava jathiki mahonnatham
Sramajeevula sramaphalitham
Sramajeevula sramaphalitham
Bhumathaku cherchuthunte
Bhumathaku cherchuthunte
Alochaninchandi medhavullara
Pagalunaka reyanaka
Kayakashtam chesevaru
Pagalunaka reyanaka
Kayakashtam chesevaru
Vari sramaku gurthimpu ivvandi
Vari sramaku gurthimpu ivvandi
Variki nyayam cheyandi
Variki nyayam cheyandi
Alochaninchandi medhavullara
Purogathi perutho
Vanarula dopidi
Purogathi perutho
Vanarula dopidi
Idi sarainadhena
Idi sarainadhena
Meere cheppandi medhavullara
Meere cheppandi medhavullara