Telugu Lyrics
నిన్ను పెళ్ళాడనని నేనన్నానే
పొద్దుందా పెళ్ళయింది పొందలేకపోయిన
కొత్త కాపురం కష్టం అయ్యింది
నన్నుపెళ్ళాడవవే నన్నుపెళ్ళాడవవే
నిన్ను పెళ్ళాడనని నేనన్నానే
పొద్దుందా పెళ్ళయింది పొందలేకపోయిన
కొత్త కాపురం కష్టం అయ్యింది
పచ్చని సంసారాల పల్లకిలో
నీకు నేనొచ్చి చేరినా
ఎట్టా గుండెల్లో పెట్టుకుంటే
ఎంత చూసుకుంటే
అంతా మోసంగా మాయమయ్యి
చేతికందదాయె
నన్నుపెళ్ళాడవవే నన్నుపెళ్ళాడవవే
నిన్ను పెళ్ళాడనని నేనన్నానే
పొద్దుందా పెళ్ళయింది పొందలేకపోయిన
కొత్త కాపురం కష్టం అయ్యింది
పుట్టినింట మురిపాల పుట్టెడు అప్పులు
నేను తెచ్చినదే
అప్పులన్నీ తీర్చెది
నా ఒళ్ళేనని
నిన్ను పెళ్ళాడితే
మరుమాటలేక
పోరుపెడుతున్నావే
నన్నుపెళ్ళాడవవే నన్నుపెళ్ళాడవవే
నిన్ను పెళ్ళాడనని నేనన్నానే
పొద్దుందా పెళ్ళయింది పొందలేకపోయిన
కొత్త కాపురం కష్టం అయ్యింది
English Lyrics / Transliteration
Ninnu pelladanani nenannane
Podduntha pellayindi pondaleka poyina
Kotha kapuram kashtam ayyindi
Nannupelladave nannupelladave
Ninnu pelladanani nenannane
Podduntha pellayindi pondaleka poyina
Kotha kapuram kashtam ayyindi
Pachani samsarala pallakilo
Neeku nenochi cherina
Etta gundello pettukunte
Entha chusukunte
Antha mosamga mayamayi
Chethikandadayye
Nannupelladave nannupelladave
Ninnu pelladanani nenannane
Podduntha pellayindi pondaleka poyina
Kotha kapuram kashtam ayyindi
Puttininta muripala puttedu appulu
Nenu techinade
Appulanni theerchedi
Naa ollenani
Ninnu pelladithe
Marumataleleka
Poru peduthunave
Nannupelladave nannupelladave
Ninnu pelladanani nenannane
Podduntha pellayindi pondaleka poyina
Kotha kapuram kashtam ayyindi