Telugu Lyrics
పోనంటె పోను.. పోనంటె పోను
రాయి రాయి.. రాయి రాయి
రాయి రాయి.. రాయి రాయి
రమ్మంటె రాను.. రానంటె రాను
పోనంటె పోను.. పోనంటె పోను
ఎవరికో నేనిచ్చి.. ఎవరికో నేనిచ్చి
నా మనసు పాడుగా.. నా మనసు పాడుగా
నా కన్ను రెండూ.. నా కన్ను రెండూ
పారై పోయెనే.. పారై పోయెనే
ఎవరే నాకిక.. ఎవరే నాకిక
తోడు నీడ లేక.. తోడు నీడ లేక
పారై పోయెనే.. పారై పోయెనే
పారై పోయెనే.. పారై పోయెనే
రాయి రాయి.. రాయి రాయి
రాయి రాయి.. రాయి రాయి
రాయి రాయి.. రాయి రాయి
రాయి రాయి.. రాయి రాయి
రమ్మంటె రాను.. రానంటె రాను
పోనంటె పోను.. పోనంటె పోను
చూపులే చాలు.. చూపులే చాలు
మాటేల నేస్తం.. మాటేల నేస్తం
నడకే నా తోడు.. నడకే నా తోడు
నగవే నా నేస్తం.. నగవే నా నేస్తం
ఎవరికో నేనిచ్చి.. ఎవరికో నేనిచ్చి
నా మనసు పాడుగా.. నా మనసు పాడుగా
నా కన్ను రెండూ.. నా కన్ను రెండూ
పారై పోయెనే.. పారై పోయెనే
ఎవరే నాకిక.. ఎవరే నాకిక
తోడు నీడ లేక.. తోడు నీడ లేక
పారై పోయెనే.. పారై పోయెనే
పారై పోయెనే.. పారై పోయెనే
రాయి రాయి.. రాయి రాయి
రాయి రాయి.. రాయి రాయి
రాయి రాయి.. రాయి రాయి
రాయి రాయి.. రాయి రాయి
English Lyrics / Transliteration
ponante ponu.. ponante ponu
Raayi raayi.. raayi raayi
Raayi raayi.. raayi raayi
Rammante raanu.. raananTe raanu
ponante ponu.. ponante ponu
Evariko nenicchi.. evariko nenicchi
Naa manasu paadugaa.. naa manasu paadugaa
Naa kannu rendu.. naa kannu rendu
Paarai poyene.. paarai poyene
Evare naakika.. evare naakika
Thodu needa leka.. thodu needa leka
Paarai poyene.. paarai poyene
Paarai poyene.. paarai poyene
Raayi raayi.. raayi raayi
Raayi raayi.. raayi raayi
Raayi raayi.. raayi raayi
Raayi raayi.. raayi raayi
Rammante raanu.. raananTe raanu
ponante ponu.. ponante ponu
Choopule chaalu.. choopule chaalu
Maatela nestham.. maatela nestham
Nadake naa thodu.. nadake naa thodu
Nagave naa nestham.. nagave naa nestham
Evariko nenicchi.. evariko nenicchi
Naa manasu paadugaa.. naa manasu paadugaa
Naa kannu rendu.. naa kannu rendu
Paarai poyene.. paarai poyene
Evare naakika.. evare naakika
Thodu needa leka.. thodu needa leka
Paarai poyene.. paarai poyene
Paarai poyene.. paarai poyene
Raayi raayi.. raayi raayi
Raayi raayi.. raayi raayi
Raayi raayi.. raayi raayi
Raayi raayi.. raayi raayi