Telugu Lyrics
అనుభవించుచు మరతురు మనుజులెల్ల
ఈ లోకము మహా మోసము
అనుభవించుచు మరతురు మనుజులెల్ల
పొందు నిట్టూర్పుల
పడతను వడివడి
అడవి కోకిల
తన య యోలల
పొందు నిట్టూర్పుల
పడతను వడివడి
అడవి కోకిల
తన య యోలల
ఈ లోకము మహా మోసము
అనుభవించుచు మరతురు మనుజులెల్ల
ఈ లోకము మహా మోసము
ఏడెనిమిది యెడల
నొచ్చి మొచ్చి
వెన్నెముకలు
విరిగి పోయి
ఏడెనిమిది యెడల
నొచ్చి మొచ్చి
వెన్నెముకలు
విరిగి పోయి
బరువేలెత్తి
ఎత్తెత్తుచు
కనులు కాయలు
కాచి పోయి
బరువేలెత్తి
ఎత్తెత్తుచు
కనులు కాయలు
కాచి పోయి
నరములన్నియు
నలిగి పోయె
నరములన్నియు
నలిగి పోయె
ఈ లోకము మహా మోసము
అనుభవించుచు మరతురు మనుజులెల్ల
ఈ లోకము మహా మోసము
English Lyrics / Transliteration
Anubhavinchuchu maraturu manujulella
Ee lokamu maha mosamu
Anubhavinchuchu maraturu manujulella
Pondhu nitturpullu
Padathanu vadivadi
Adavi kokila
Thana y yollala
Pondhu nitturpullu
Padathanu vadivadi
Adavi kokila
Thana y yollala
Ee lokamu maha mosamu
Anubhavinchuchu maraturu manujulella
Ee lokamu maha mosamu
Edi enimidhi yedala
Nochchi mochchi
Vennumukalu
Virigi poyi
Edi enimidhi yedala
Nochchi mochchi
Vennumukalu
Virigi poyi
Baruvelththi
Etthtetthuchu
Kanulu kaayalu
Kaachi poyi
Baruvelththi
Etthtetthuchu
Kanulu kaayalu
Kaachi poyi
Naramaulanniyu
Naligi poye
Naramaulanniyu
Naligi poye
Ee lokamu maha mosamu
Anubhavinchuchu maraturu manujulella
Ee lokamu maha mosamu