Telugu Lyrics
పడవొత్తు కొంచెం
కడవొత్తు కొంచెం
పడవొత్తు కొంచెం
ముందుకొచ్చి కొంచెం
వెనక్కెళ్ళి కొంచెం
కదిలితేనే కాని
కలిగేను ఆనందం
కడవొత్తు కొంచెం
పడవొత్తు కొంచెం
ముందుకొచ్చి కొంచెం
వెనక్కెళ్ళి కొంచెం
కదిలితేనే కాని
కలిగేను ఆనందం
పొగరుబోతు తనము
సరసాల నేర్పు
రెంటితోడె కలిపి
నన్నేలుకోవాలి
వెనకబడిన తనము
ముందుకొచ్చే సొంపు
రెంటితోడె కలిపి
నాతోడె ఆడాలి
సరసానికే కాని
వయ్యారానికే కాని
పంతం ఎందుకోయి
పగడాల దంతాల
పసిపాపలాంటి
నగలెందుకు లేడీ
కడవొత్తు కొంచెం
పడవొత్తు కొంచెం
ముందుకొచ్చి కొంచెం
వెనక్కెళ్ళి కొంచెం
కదిలితేనే కాని
కలిగేను ఆనందం
రసికత కొంచెము
మధురత కొంచెము
కలిపితేనే కాని
కళ దొరకదండి
మగతనము కొంచెము
తనువుల కలిగెను
అపుడే కాని
పని దొరకదండి
కడవొత్తు కొంచెం
పడవొత్తు కొంచెం
ముందుకొచ్చి కొంచెం
వెనక్కెళ్ళి కొంచెం
కదిలితేనే కాని
కలిగేను ఆనందం
కడవొత్తు కొంచెం
పడవొత్తు కొంచెం
ముందుకొచ్చి కొంచెం
వెనక్కెళ్ళి కొంచెం
కదిలితేనే కాని
కలిగేను ఆనందం
English Lyrics / Transliteration
Padavoththu konchem
Kadavoththu konchem
Padavoththu konchem
Mundukocchi konchem
Venakkelli konchem
Kadilithene kaani
Kaligenu aanandam
Kadavoththu konchem
Padavoththu konchem
Mundukocchi konchem
Venakkelli konchem
Kadilithene kaani
Kaligenu aanandam
Pogarubothu thanamu
Sarasala nerpu
Rentithode kalipi
Nanelukovali
Venakabadina thanamu
Mundukocche sompu
Rentithode kalipi
Naathoade aadali
Sarasaneeke kaani
Vayyaraneeke kaani
Pantham endukoyi
Pagadaala danthaala
Pasipaapalanti
Nagelenduku lady
Kadavoththu konchem
Padavoththu konchem
Mundukocchi konchem
Venakkelli konchem
Kadilithene kaani
Kaligenu aanandam
Rasikatha konchemu
Madhuratha konchemu
Kalipithene kaani
Kala dorakadandi
Magathanamu konchemu
Thanuvula kaligenu
Apude kaani
Pani dorakadandi
Kadavoththu konchem
Padavoththu konchem
Mundukocchi konchem
Venakkelli konchem
Kadilithene kaani
Kaligenu aanandam
Kadavoththu konchem
Padavoththu konchem
Mundukocchi konchem
Venakkelli konchem
Kadilithene kaani
Kaligenu aanandam