Telugu Lyrics
మానస వీణా గానలోల
మానస వీణా గానలోల
మానస వీణా గానలోల
పవనము నిలుచును నీ గానము వినుచు
పవనము నిలుచును నీ గానము వినుచు
మానస వీణా గానలోల
మానస వీణా గానలోల
అనురాగ గీతమై ఆనంద రాగమై
అనురాగ గీతమై ఆనంద రాగమై
అనిశము నిండెనులే
అనిశము నిండెనులే
మానస వీణా గానలోల
మానస వీణా గానలోల
నవరాగ మాలిక నవసుధా ధారిక
నవరాగ మాలిక నవసుధా ధారిక
నవరాగ మాలిక నవసుధా ధారిక
నవరాగ మాలిక నవసుధా ధారిక
ప్రతిధ్వనించు నీ సరిగమల
ప్రతిధ్వనించు నీ సరిగమల
మానస వీణా గానలోల
మానస వీణా గానలోల
శ్రుతిలయ లయలొ సుధా రసములొ
శ్రుతిలయ లయలొ సుధా రసములొ
శ్రుతిలయ లయలొ సుధా రసములొ
శ్రుతిలయ లయలొ సుధా రసములొ
శిరస్సు వాల్చునులే
శిరస్సు వాల్చునులే
మానస వీణా గానలోల
మానస వీణా గానలోల
మానస వీణా గానలోల
మానస వీణా గానలోల
English Lyrics / Transliteration
Manasa Veena Ganalola
Manasa Veena Ganalola
Manasa Veena Ganalola
Pavaanamu niluchunu nee gaanamu vinuchu
Pavaanamu niluchunu nee gaanamu vinuchu
Manasa Veena Ganalola
Manasa Veena Ganalola
Anuraaga geethamai aananda raagamai
Anuraaga geethamai aananda raagamai
Anishamu nindenu le
Anishamu nindenu le
Manasa Veena Ganalola
Manasa Veena Ganalola
Navaraaga maalika navasudhaa dhaarika
Navaraaga maalika navasudhaa dhaarika
Navaraaga maalika navasudhaa dhaarika
Navaraaga maalika navasudhaa dhaarika
Prathidhvianchu nee sarigamala
Prathidhvianchu nee sarigamala
Manasa Veena Ganalola
Manasa Veena Ganalola
Shruthilaya layalo sudhaa rasamulo
Shruthilaya layalo sudhaa rasamulo
Shruthilaya layalo sudhaa rasamulo
Shruthilaya layalo sudhaa rasamulo
Shirassu vaalchunule
Shirassu vaalchunule
Manasa Veena Ganalola
Manasa Veena Ganalola
Manasa Veena Ganalola
Manasa Veena Ganalola