Telugu Lyrics
అది నవ్వితే ఒక వసంతం
జీవితమే ఓ పూబాల
అది నవ్వితే ఒక వసంతం
శోకం దాని సొంతం
అయితే అది ఒక రోజంతం
జీవితమే ఓ పూబాల
అది నవ్వితే ఒక వసంతం
హృదయమనే వాకిలిలో
రెండు రూపాల మమతలు
హృదయమనే వాకిలిలో
రెండు రూపాల మమతలు
ఒకరిని ఒకటి ఎదరుచూస్తూ
కలగంటుంటాయి రేయింబవలు
అపుడు జీవితం ఓ పాట
అది పాడితే ఓ గీతం
జీవితమే ఓ పూబాల
అది నవ్వితే ఒక వసంతం
లోకమనే మైదానంలో
జయాపజయాల పోరాటం
లోకమనే మైదానంలో
జయాపజయాల పోరాటం
గెలుపు నిన్నే పలకరించే
అపుడు అది ఓ విజయం
తోడు తోడై నడిచే
అపుడు జీవితం వసంతం
జీవితమే ఓ పూబాల
అది నవ్వితే ఒక వసంతం
శోకం దాని సొంతం
అయితే అది ఒక రోజంతం
జీవితమే ఓ పూబాల
అది నవ్వితే ఒక వసంతం
English Lyrics / Transliteration
Adi Navvithe Oka Vasantham
Jeevithame O Poobala
Adi Navvithe Oka Vasantham
Shokam Daani Sontham
Ayithe Adi Oka Rojantham
Jeevithame O Poobala
Adi Navvithe Oka Vasantham
Hrudayamane Vaakililo
Rendu Roopaala Mamathelu
Hrudayamane Vaakililo
Rendu Roopaala Mamathelu
Okarini Okati Edaruchusthoo
Kalagantuntaayi Reyimbavalu
Aapudu Jeevitham O Paata
Adi Paadithe O Geetham
Jeevithame O Poobala
Adi Navvithe Oka Vasantham
Lokamane Maidaanemlo
Jayaapajayaala Poraatam
Lokamane Maidaanemlo
Jayaapajayaala Poraatam
Gelupu Ninne PalakarinchE
Aapudu Adi Oka Vijayam
Thoodu Thodai Nadiche
Aapudu Jeevitham Vasantham
Jeevithame O Poobala
Adi Navvithe Oka Vasantham
Shokam Daani Sontham
Ayithe Adi Oka Rojantham
Jeevithame O Poobala
Adi Navvithe Oka Vasantham