Telugu Lyrics
పండు నిండుగ ఉంటే
పక్కనే నువుంటే
పండుగే కదా!
బయట పగలే…
లోన వెన్నెలైతే
దగ్గర నువుంటే
హాయిగా కదా!
ఆకు చాటు పిందే…
పండు నిండుగ ఉంటే
పక్కనే నువుంటే
పండుగే కదా!
ఏదో గుబులు గుబులు
ఏదో కలకల కలక
అందుకోనా
ఇందుకోనా
ఏదో గుబులు గుబులు
ఏదో కలకల కలక
అందుకోనా
ఇందుకోనా
నీ చుట్టూ పున్నాగ
నీతో నువ్వే ఎపుడూ
వినవా నేనెపుడూ
నేనే కదా!
ఆకు చాటు పిందే…
పండు నిండుగ ఉంటే
పక్కనే నువుంటే
పండుగే కదా!
నీ చూపు చురక
నా గుండె పుడక
చెమట చినుక
నీ చూపు చురక
నా గుండె పుడక
చెమట చినుక
అదేదో పిలుపు
ఆశలే తెలిపే
మెల్లగ ముడిపెట్టు
నెనరే కదా!
ఆకు చాటు పిందే…
పండు నిండుగ ఉంటే
పక్కనే నువుంటే
పండుగే కదా!
బయట పగలే…
లోన వెన్నెలైతే
దగ్గర నువుంటే
హాయిగా కదా!
English Lyrics / Transliteration
Pandu ninduga unte
Pakkane nuvunte
Panduge kada!
Bayata pagale…
Lona vennelaithe
Daggara nuvunte
Haayiga kada!
Aaku chaatu pinde…
Pandu ninduga unte
Pakkane nuvunte
Panduge kada!
Edo gubulu gubulu
Edo kalakala kalaka
Andukona
Indukona
Edo gubulu gubulu
Edo kalakala kalaka
Andukona
Indukona
Nee chuttu punnaaga
Neetho nuvve epudu
Vinava nenepudu
Nene kada!
Aaku chaatu pinde…
Pandu ninduga unte
Pakkane nuvunte
Panduge kada!
Nee choopu churaka
Naa gunde pudaka
Chemeta chinuka
Nee choopu churaka
Naa gunde pudaka
Chemeta chinuka
Adedo pilupu
Aashale telipae
Mellaga mudipettu
Nenare kada!
Aaku chaatu pinde…
Pandu ninduga unte
Pakkane nuvunte
Panduge kada!
Bayata pagale…
Lona vennelaithe
Daggara nuvunte
Haayiga kada!