Telugu Lyrics
ఆహ్ షిర్డీ కరుణాలయం
ఓం సాయి శ్రీ సాయి
జయ జయ సాయి
ఆహ్ షిర్డీ కరుణాలయం
ఓం సాయి శ్రీ సాయి
జయ జయ సాయి
సదా నీ పాదాల చెంత
ఉంటే చాలు భక్తితో
నా జీవితం ధన్యమౌను
నీ అనుగ్రహం ఉంటే చాలు
శిరిడీ పుణ్య క్షేత్రం
సర్వ లోకాలకు దీపం
నీ దయా వీచికలే
జగత్తుకు జీవం
ఆహ్ షిర్డీ కరుణాలయం
ఓం సాయి శ్రీ సాయి
జయ జయ సాయి
అఖిల విశ్వాలకు ప్రాణం
అమృత తుల్యం నీ నామం
భక్తుల కష్టాలన్నీ
తరిమికొట్టే సాధనం
అంధకారాలన్నీ తొలగి
వెలుగులు నింపే రూపం
నీ దర్శన మాత్రాన
దూరమౌను శోకం
ఆహ్ షిర్డీ కరుణాలయం
ఓం సాయి శ్రీ సాయి
జయ జయ సాయి
అఖిల జీవులకు ఆశ్రయం
అద్భుత శక్తికి ఆలయం
నీ చరణ సేవలోనే
ప్రశాంతం నా హృదయం
ఆహ్ షిర్డీ కరుణాలయం
ఓం సాయి శ్రీ సాయి
జయ జయ సాయి
సదా నీ పాదాల చెంత
ఉంటే చాలు భక్తితో
నా జీవితం ధన్యమౌను
నీ అనుగ్రహం ఉంటే చాలు
ఆహ్ షిర్డీ కరుణాలయం
ఓం సాయి శ్రీ సాయి
జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి
జయ జయ సాయి
ఆహ్ షిర్డీ కరుణాలయం
ఓం సాయి శ్రీ సాయి
జయ జయ సాయి
సదా నీ పాదాల చెంత
ఉంటే చాలు భక్తితో
నా జీవితం ధన్యమౌను
నీ అనుగ్రహం ఉంటే చాలు
శిరిడీ పుణ్య క్షేత్రం
సర్వ లోకాలకు దీపం
నీ దయా వీచికలే
జగత్తుకు జీవం
ఆహ్ షిర్డీ కరుణాలయం
ఓం సాయి శ్రీ సాయి
జయ జయ సాయి
అఖిల విశ్వాలకు ప్రాణం
అమృత తుల్యం నీ నామం
భక్తుల కష్టాలన్నీ
తరిమికొట్టే సాధనం
అంధకారాలన్నీ తొలగి
వెలుగులు నింపే రూపం
నీ దర్శన మాత్రాన
దూరమౌను శోకం
ఆహ్ షిర్డీ కరుణాలయం
ఓం సాయి శ్రీ సాయి
జయ జయ సాయి
అఖిల జీవులకు ఆశ్రయం
అద్భుత శక్తికి ఆలయం
నీ చరణ సేవలోనే
ప్రశాంతం నా హృదయం
ఆహ్ షిర్డీ కరుణాలయం
ఓం సాయి శ్రీ సాయి
జయ జయ సాయి
సదా నీ పాదాల చెంత
ఉంటే చాలు భక్తితో
నా జీవితం ధన్యమౌను
నీ అనుగ్రహం ఉంటే చాలు
ఆహ్ షిర్డీ కరుణాలయం
ఓం సాయి శ్రీ సాయి
జయ జయ సాయి
English Lyrics / Transliteration
Aah Shirdi Karunalayam
Om Sai Sri Sai
Jaya Jaya Sai
Aah Shirdi Karunalayam
Om Sai Sri Sai
Jaya Jaya Sai
Sada Nee Padala Chenta
Unte Chalu Bhaktitho
Naa Jeevitham Dhanyamounu
Nee Anugraham Unte Chalu
Shirdi Punyak Shetram
Sarva Lokalaku Deepam
Nee Daya Veechikale
Jagathuku Jeevam
Aah Shirdi Karunalayam
Om Sai Sri Sai
Jaya Jaya Sai
Akhila Vishvalaku Pranam
Amrutha Thulyam Nee Namam
Bhaktula Kashtalanni
Tharimikotte Sadhanam
Andhakaraalanni Tholagi
Velugulu Nimpe Roopam
Nee Darshana Maatran
Dooramaunu Shokam
Aah Shirdi Karunalayam
Om Sai Sri Sai
Jaya Jaya Sai
Akhila Jeevulaku Aashrayam
Adbhutha Shakthi ki Aalayam
Nee Charana Sevalone
Prashantham Naa Hrudayam
Aah Shirdi Karunalayam
Om Sai Sri Sai
Jaya Jaya Sai
Sada Nee Padala Chenta
Unte Chalu Bhaktitho
Naa Jeevitham Dhanyamounu
Nee Anugraham Unte Chalu
Aah Shirdi Karunalayam
Om Sai Sri Sai
Jaya Jaya Sai
Om Sai Sri Sai
Jaya Jaya Sai
Aah Shirdi Karunalayam
Om Sai Sri Sai
Jaya Jaya Sai
Sada Nee Padala Chenta
Unte Chalu Bhaktitho
Naa Jeevitham Dhanyamounu
Nee Anugraham Unte Chalu
Shirdi Punyak Shetram
Sarva Lokalaku Deepam
Nee Daya Veechikale
Jagathuku Jeevam
Aah Shirdi Karunalayam
Om Sai Sri Sai
Jaya Jaya Sai
Akhila Vishvalaku Pranam
Amrutha Thulyam Nee Namam
Bhaktula Kashtalanni
Tharimikotte Sadhanam
Andhakaraalanni Tholagi
Velugulu Nimpe Roopam
Nee Darshana Maatran
Dooramaunu Shokam
Aah Shirdi Karunalayam
Om Sai Sri Sai
Jaya Jaya Sai
Akhila Jeevulaku Aashrayam
Adbhutha Shakthi ki Aalayam
Nee Charana Sevalone
Prashantham Naa Hrudayam
Aah Shirdi Karunalayam
Om Sai Sri Sai
Jaya Jaya Sai
Sada Nee Padala Chenta
Unte Chalu Bhaktitho
Naa Jeevitham Dhanyamounu
Nee Anugraham Unte Chalu
Aah Shirdi Karunalayam
Om Sai Sri Sai
Jaya Jaya Sai