Telugu Lyrics
కరుణా చూడర ఓ దైవమా
నీవే గతి మాకు నీవే శరణ్యం
నీవే గతి మాకు నీవే శరణ్యం
కరుణా చూడర ఓ దైవమా
అనాథలము మేము అభాగ్యులము
అనాథలము మేము అభాగ్యులము
ఆదుకొన రక్షించు నీవెగ దైవమా
ఆదుకొన రక్షించు నీవెగ దైవమా
కరుణా చూడర ఓ దైవమా
లోకములకెల్ల నీవే ఆధారము
లోకములకెల్ల నీవే ఆధారము
మా బ్రతుకులకెల్ల నీవే వెలుగు దైవమా
మా బ్రతుకులకెల్ల నీవే వెలుగు దైవమా
కరుణా చూడర ఓ దైవమా
సై నాథా సై నాథా సై నాథా
సై నాథా సై నాథా సై నాథా
మా మొరలాలకించు మా వాడా
మా మొరలాలకించు మా వాడా
కరుణా చూడర ఓ దైవమా
English Lyrics / Transliteration
Karuna choodara O daivama
Neeve gathi maaku neeve sharan’yam
Neeve gathi maaku neeve sharan’yam
Karuna choodara O daivama
Anaathalamemu aabhaagyalamemu
Anaathalamemu aabhaagyalamemu
Aadukona rakshinchu neeve ga daivama
Aadukona rakshinchu neeve ga daivama
Karuna choodara O daivama
Lokamulakella neeve aadhaaramu
Lokamulakella neeve aadhaaramu
Maa brathukulakella neeve velugu daivama
Maa brathukulakella neeve velugu daivama
Karuna choodara O daivama
Sai Naadha Sai Naadha Sai Naadha
Sai Naadha Sai Naadha Sai Naadha
Maa moralaalakinchu maa vaada
Maa moralaalakinchu maa vaada
Karuna choodara O daivama