Telugu Lyrics
గొలుసు కట్టుకున్నావే
నీలి కళ్ళల్లో నువ్వే
కానుకగా వచ్చావంటే
రెండు చేతుల పట్టుకుంటా
రాత్రి పగలు తిప్పుకుంటా
గోలుసు గోలుసు గోలుసు DJ
గొలుసు కట్టుకున్నావే
నీలి కళ్ళల్లో నువ్వే
కానుకగా వచ్చావంటే
హే.. మబ్బులోన చంద్రుడిలా
మెరిసిపోతున్నావే
పిల్లగాలి తాకిడిలో
పులకరించే చర్మమె
నడుము ఊపుతుంటే
నడిచొచ్చే నందికొమ్మ
ఒళ్ళు పులకరిస్తూ
ఒడిలో చేరాలని ఉంది
మైమరచిపోతావే
మనసు దోచుకుంటావే
మైమరచిపోతావే
మనసు దోచుకుంటావే
గోలుసు గోలుసు గోలుసు DJ
గొలుసు కట్టుకున్నావే
నీలి కళ్ళల్లో నువ్వే
కానుకగా వచ్చావంటే
హే.. చుక్కల్లోన చందమామ
నవ్విపోతున్నావే
తుంటరి చూపుల్లోంచి
తీయని మత్తు చిందులే
నాతో చేతులు కలిపి
నడచుకోమ్మని అడిగితే
నవ్వుతూ నా చెంతకొచ్చి
ముద్దుమురిపాలు పంచవే
మైమరచిపోతావే
మనసు దోచుకుంటావే
మైమరచిపోతావే
మనసు దోచుకుంటావే
గోలుసు గోలుసు గోలుసు DJ
గొలుసు కట్టుకున్నావే
నీలి కళ్ళల్లో నువ్వే
కానుకగా వచ్చావంటే
రెండు చేతుల పట్టుకుంటా
రాత్రి పగలు తిప్పుకుంటా
గోలుసు గోలుసు గోలుసు DJ
గొలుసు కట్టుకున్నావే
నీలి కళ్ళల్లో నువ్వే
కానుకగా వచ్చావంటే
English Lyrics / Transliteration
Golusu kattukunnaave
Neeli kallallo nuvve
Kaanukaga vachavante
Rendu chethula pattukunta
Rathri pagalu tippukunta
Golusu golusu golusu DJ
Golusu kattukunnaave
Neeli kallallo nuvve
Kaanukaga vachavante
Hey.. Mabbulona chandrudila
Merisipothunave
Pillagaali thaakidilo
Pulakarinchu charname
Nadumu uputhunte
Nadichocche nandikomma
Ollu pulakaristoo
Odilo cheralani undi
Maimarachipothave
Manasu dochukuntavve
Maimarachipothave
Manasu dochukuntavve
Golusu golusu golusu DJ
Golusu kattukunnaave
Neeli kallallo nuvve
Kaanukaga vachavante
Hey.. Chukkallona chandhama
Navvipothunave
Thuntari choopullonchi
Theeyani maththu chindule
Naatho chethulu kalipi
Naduchukommani adigithe
Navvuthu naa chenthakocchi
Muddumuripaalu panchave
Maimarachipothave
Manasu dochukuntavve
Maimarachipothave
Manasu dochukuntavve
Golusu golusu golusu DJ
Golusu kattukunnaave
Neeli kallallo nuvve
Kaanukaga vachavante
Rendu chethula pattukunta
Rathri pagalu tippukunta
Golusu golusu golusu DJ
Golusu kattukunnaave
Neeli kallallo nuvve
Kaanukaga vachavante