Telugu Lyrics
అడగని కోరిక తీర్చే దైవమైన
ఒక్కసారి చూస్తే చాలు
మనసు దాచలేవు నువ్వు
కాలా కడియాల DJ
కుర్రకారుని లేపాలా DJ
లయతో కలపాలా DJ
హెయ్ అరెరెరె
కాలా కడియాల DJ
కలలోకి రావాలా DJ
మెరుపులా మారాలా DJ
హెయ్ అరెరెరె
అరె తొడగొట్టి ఆడేస్తుంటే
చెంప పగిలేలా కొట్టేస్తుంటే
పరువం కరిగేలా చిందులేస్తుంటే
పక్కన ఉండాలి నువ్వే
ఆడే ఆటకి అడ్డొచ్చే
గాలిని ఆపే సత్తావందే
ఆడి పాడితే ఆగే లోకం
వచ్చి చూసెయ్ వయ్యారాలమ్మ
కొడతంగ ఏడేడు లోకాలకి రాజువైనా
అడగని కోరిక తీర్చే దైవమైన
ఒక్కసారి చూస్తే చాలు
మనసు దాచలేవు నువ్వు
కాలా కడియాల DJ
కుర్రకారుని లేపాలా DJ
లయతో కలపాలా DJ
హెయ్ అరెరెరె
కాలా కడియాల DJ
కలలోకి రావాలా DJ
మెరుపులా మారాలా DJ
హెయ్ అరెరెరె
హెయ్
అరేయ్
ఆకాశం అంచులదాకా
నీతో వస్తా ఆగనంట
పరుగులోన పరుగులు పెట్టి
పైకే ఎగిరిపోతా
ఆడే ఆటకి అడ్డొచ్చే
గాలిని ఆపే సత్తావందే
ఆడి పాడితే ఆగే లోకం
వచ్చి చూసెయ్ వయ్యారాలమ్మ
కొడతంగ ఏడేడు లోకాలకి రాజువైనా
అడగని కోరిక తీర్చే దైవమైన
ఒక్కసారి చూస్తే చాలు
మనసు దాచలేవు నువ్వు
కాలా కడియాల DJ
కుర్రకారుని లేపాలా DJ
లయతో కలపాలా DJ
హెయ్ అరెరెరె
కాలా కడియాల DJ
కలలోకి రావాలా DJ
మెరుపులా మారాలా DJ
హెయ్ అరెరెరె
English Lyrics / Transliteration
Adagani korika theerche daivamaina
Okkasari chusthe chaalu
Manasu dachalevu nuvvu
Kala kadiyala DJ
Kurrakaaruni lepaala DJ
Layatho kalapaala DJ
Hey arerere
Kala kadiyala DJ
Kalaloki raavaala DJ
Merupula maarala DJ
Hey arerere
Are thodagotti aadestunte
Chempa pagilelaa kottestunte
Paruvam karigelaa chindulesthunte
Pakkana undaali nuvve
Aade aataki addocche
Gaalini aape satthaavande
Aadi paadithe aage lokam
Vachi chusei vayyaaraalamm
Kodathanga yedeedu lokalaki rajuvaina
Adagani korika theerche daivamaina
Okkasari chusthe chaalu
Manasu dachalevu nuvvu
Kala kadiyala DJ
Kurrakaaruni lepaala DJ
Layatho kalapaala DJ
Hey arerere
Kala kadiyala DJ
Kalaloki raavaala DJ
Merupula maarala DJ
Hey arerere
Hey
Arey
Aakasham anchuladaaka
Neetho vasthaa agananta
Parugulona parugulu petti
Paike egiripotha
Aade aataki addocche
Gaalini aape satthaavande
Aadi paadithe aage lokam
Vachi chusei vayyaaraalamm
Kodathanga yedeedu lokalaki rajuvaina
Adagani korika theerche daivamaina
Okkasari chusthe chaalu
Manasu dachalevu nuvvu
Kala kadiyala DJ
Kurrakaaruni lepaala DJ
Layatho kalapaala DJ
Hey arerere
Kala kadiyala DJ
Kalaloki raavaala DJ
Merupula maarala DJ
Hey arerere