Telugu Lyrics
పరిస్థితుల నను
ప్రేమతో నడుపుమన్నా
నీ అండ నన్నెపుడు
అపజయము చేరనీయదాయన్నా
నీ వాక్కు నా దారిన
వెలుగునై వెలుగునన్నా
నీ తోడు నా బలం
కొండంతగ నుండునన్నా
ప్రేమతో నడుపుమన్నా
నీ అండ నన్నెపుడు
అపజయము చేరనీయదాయన్నా
నీ వాక్కు నా దారిన
వెలుగునై వెలుగునన్నా
నీ తోడు నా బలం
కొండంతగ నుండునన్నా
English Lyrics / Transliteration
Paristhithulanu nanu
Prematho nadupumannaa
Nee anda nannepudu
Apajayamu cheraneeyadanna
Nee vaakku naa daarina
Velugunai velugunanna
Nee thodu naa balam
Kondanthaga undunanna
Prematho nadupumannaa
Nee anda nannepudu
Apajayamu cheraneeyadanna
Nee vaakku naa daarina
Velugunai velugunanna
Nee thodu naa balam
Kondanthaga undunanna