Telugu Lyrics
సంగీత సాయుజ్యము
అనురాగ భాగ్య సుఖ
ానందపు కౌగిలియు
శుద్ధ రాగ సుధా రస
సంగీత సాయుజ్యము
అనురాగ భాగ్య సుఖ
ానందపు కౌగిలియు
పలుకు తెన్నది పారశ్యము
పాట లోనది పారాయణము
కనులు తెన్నది కౌగిలింత
కౌగిలింతలో కవితలు
మాట తెన్నది మనోహరం
మనసు తెన్నది మహనీయం
నడచు తెన్నది నయనోత్సవం
నయనోత్సవపు నవ్యకాంతులు
శుద్ధ రాగ సుధా రస
సంగీత సాయుజ్యము
అనురాగ భాగ్య సుఖ
ానందపు కౌగిలియు
మెల్లగా మెల్లగా మల్లెలు పూయును
మనసున మనసున మధువులు పాయును
మెల్లగా మెల్లగా మల్లెలు పూయును
మనసున మనసున మధువులు పాయును
మెల్లగా మెల్లగా మల్లెలు పూయును
మనసున మనసున మధువులు పాయును
అలలు అలలు అలలల రంగవల్లులు
ఎగిసి ఎగిసి ఎగిసే తలపులే
నెలవంక నయనాల నెలవులు
కలలు కలలు కలలల కాంతులు
శుద్ధ రాగ సుధా రస
సంగీత సాయుజ్యము
అనురాగ భాగ్య సుఖ
ానందపు కౌగిలియు
శుద్ధ రాగ సుధా రస
సంగీత సాయుజ్యము
అనురాగ భాగ్య సుఖ
ానందపు కౌగిలియు
English Lyrics / Transliteration
Sangeetha saayujyamu
Anuraaga bhaagya sukha
Aanandapu kougiliyu
Shuddha raaga sudhaa rasa
Sangeetha saayujyamu
Anuraaga bhaagya sukha
Aanandapu kougiliyu
Paluku thennadi paarashyamu
Paata lonadi paaraayanamu
Kanulu thennadi kougilinta
Kougilintalo kavithalu
Maata thennadi manoharam
Manasu thennadi mahaneeyam
Nadachu thennadi nayanotsavam
Nayanotsavapu navyakaanthulu
Shuddha raaga sudhaa rasa
Sangeetha saayujyamu
Anuraaga bhaagya sukha
Aanandapu kougiliyu
Mellaga mellaga mallelu pooyunu
Manasuna manasuna madhuvulu paayunu
Mellaga mellaga mallelu pooyunu
Manasuna manasuna madhuvulu paayunu
Mellaga mellaga mallelu pooyunu
Manasuna manasuna madhuvulu paayunu
Alalu alalu alalala rangavallulu
Egisi egisi egise thalupule
Nelavanka nayanaala nelavulu
Kalalu kalalu kalalala kaanthulu
Shuddha raaga sudhaa rasa
Sangeetha saayujyamu
Anuraaga bhaagya sukha
Aanandapu kougiliyu
Shuddha raaga sudhaa rasa
Sangeetha saayujyamu
Anuraaga bhaagya sukha
Aanandapu kougiliyu