Lyrics / Details

Telugu Lyrics

అడుగడుగునా నీవంటూ
అడుగడుగునా నీవంటూ
పాడుకుంటే శ్రీరంగా
పాడుకుంటే శ్రీరంగా
అడగడుగునా శ్రీరంగ
అడగడుగునా శ్రీరంగ
అడుగడుగునా నీవంటూ
అడుగడుగునా నీవంటూ
పాడుకుంటే శ్రీరంగా
పాడుకుంటే శ్రీరంగా
అడగడుగునా శ్రీరంగ
అడగడుగునా శ్రీరంగ

కనులకు కనబడకున్నా
మనసున వెలిగెడి జ్యోతివి
చెవులకు వినబడకున్నా
గుండెకు వినిపించె మ్రోతవి
లోకానికి వెలుగు నిచ్చే
త్యాగనిధివయ్యా
నీ చరణాల నీడలోనే
జీవితం ధన్యమయ్యా

అడుగడుగునా నీవంటూ
అడుగడుగునా నీవంటూ
పాడుకుంటే శ్రీరంగా
పాడుకుంటే శ్రీరంగా
అడగడుగునా శ్రీరంగ
అడగడుగునా శ్రీరంగ

ఆశల పూల తోటలు
నా మనసున వికసించనీ
ఆపద కష్టములన్నీ
నీ దయతో తొలగించనీ
నా కోరికలన్నీ తీర్చే
కామధేనువయ్యా
నీ మహిమల మరువకున్నా
నమ్ముకున్నాను స్వామియ్యా

అడుగడుగునా నీవంటూ
అడుగడుగునా నీవంటూ
పాడుకుంటే శ్రీరంగా
పాడుకుంటే శ్రీరంగా
అడగడుగునా శ్రీరంగ
అడగడుగునా శ్రీరంగ
అడుగడుగునా నీవంటూ
అడుగడుగునా నీవంటూ
పాడుకుంటే శ్రీరంగా
పాడుకుంటే శ్రీరంగా
అడగడుగునా శ్రీరంగ
అడగడుగునా శ్రీరంగ

English Lyrics / Transliteration

Adugaduguna nee vantu
Adugaduguna nee vantu
Paadukunte Sriranga
Paadukunte Sriranga
Adagaduguna Sriranga
Adagaduguna Sriranga
Adugaduguna nee vantu
Adugaduguna nee vantu
Paadukunte Sriranga
Paadukunte Sriranga
Adagaduguna Sriranga
Adagaduguna Sriranga

Kanulaku kanabadakunna
Manasuna veligedi jyothivi
Chevulaku vinabadakunna
Gundeku vinipinche mrothavi
Lokaaniki velugu nicche
Tyaganidhi vayya
Nee charanaala needalone
Jeevitham dhanyamayya

Adugaduguna nee vantu
Adugaduguna nee vantu
Paadukunte Sriranga
Paadukunte Sriranga
Adagaduguna Sriranga
Adagaduguna Sriranga

Aashala poola thotalu
Naa manasuna vikasinchani
Aapada kashtamulanni
Nee dayatho tholaginchani
Naa korikalanni theerche
Kamadhenuvu vayya
Nee mahimala maruvakunna
Nammukunnanu swamyya

Adugaduguna nee vantu
Adugaduguna nee vantu
Paadukunte Sriranga
Paadukunte Sriranga
Adagaduguna Sriranga
Adagaduguna Sriranga
Adugaduguna nee vantu
Adugaduguna nee vantu
Paadukunte Sriranga
Paadukunte Sriranga
Adagaduguna Sriranga
Adagaduguna Sriranga

Related Searches

Adudam mp3 downloadfree download Adudam songAdudam Sharanulinga Swamy mp3 downloadAdudam 2013 song downloaddownload Adudam high qualityAdudam 320kbps mp3 downloadAdudam lyrics and downloadAdudam ringtone downloadAdudam A.Devayya mp3south sangeeth Adudam downloadlisten to Adudam onlinepopular songs from Sharanulinga SwamyAdudam original audio downloadAdudam song mp3 2013Adudam mp3 download 2026

User Reviews

4.4
★★★★☆ (4.4)

Average Rating based on recent listeners

Sita from Chennai
★★★☆☆

"The background score is incredible. Thanks for sharing."

Divya from Delhi
★★★★★

"Soulful rendition. I love the way this was composed."

Abhishek from Madurai
★★★★☆

"Excellent collection of songs. South Sangeeth never disappoints."

Akash from Guwahati
★★★★★

"Highly recommended. The clarity of the MP3 is 10/10."

Saanvi from Patna
★★★★★

"Great work with the metadata and lyrics. Very helpful."