Telugu Lyrics
విశ్వనాధా శంభో శివా ఓం నమః శివాయ
విశ్వేశ్వరా విశ్వరూపా విశ్వాధారా
విశ్వనాధా శంభో శివా ఓం నమః శివాయ
కైలాసగిరి నందున్న కరుణామయా
పశుపతయే నమస్తే విశ్వేశ్వరా
కైలాసగిరి నందున్న కరుణామయా
పశుపతయే నమస్తే విశ్వేశ్వరా
భక్త జన రక్షకా భవనాశకా
నన్ను రక్షించుమా విశ్వేశ్వరా
భక్త జన రక్షకా భవనాశకా
నన్ను రక్షించుమా విశ్వేశ్వరా
అఘోరా రూపధారీ అభయ ప్రదాత
భక్త జన పాలకా ఓం నమః శివాయ
అఘోరా రూపధారీ అభయ ప్రదాత
భక్త జన పాలకా ఓం నమః శివాయ
ధూర్జటి రుద్రరూప ధాతృ పితామహా
భవుడా నన్ను బ్రోవరా ఓం నమః శివాయ
ధూర్జటి రుద్రరూప ధాతృ పితామహా
భవుడా నన్ను బ్రోవరా ఓం నమః శివాయ
శిరసున గంగధారీ శశి శేఖరా
గంగను కాపాడుమా విశ్వేశ్వరా
శిరసున గంగధారీ శశి శేఖరా
గంగను కాపాడుమా విశ్వేశ్వరా
నందీశ్వర వాహనా నిత్య సుందరా
నన్ను ఆదుకొనరా ఓం నమః శివాయ
నందీశ్వర వాహనా నిత్య సుందరా
నన్ను ఆదుకొనరా ఓం నమః శివాయ
శివాయ శివాయ శివాయ ఓం నమః శివాయ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
శివాయ శివాయ శివాయ ఓం నమః శివాయ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
English Lyrics / Transliteration
Viswanadha Shambho Shiva Om Namah Shivaya
Visheshwara Viswaroopa Viswadhaara
Viswanadha Shambho Shiva Om Namah Shivaya
Kailasagiri Nandunna Karunamaya
Pashupathaye Namaste Visheshwara
Kailasagiri Nandunna Karunamaya
Pashupathaye Namaste Visheshwara
Bhakta Jana Rakshaka Bhavanaashaka
Nannu Rakshinchumaa Visheshwara
Bhakta Jana Rakshaka Bhavanaashaka
Nannu Rakshinchumaa Visheshwara
Aghora Rupadhaari Abhaya Pradaatha
Bhakta Jana Paalaka Om Namah Shivaya
Aghora Rupadhaari Abhaya Pradaatha
Bhakta Jana Paalaka Om Namah Shivaya
Dhoorjati Rudraroopa Dhaathru Pithaamaha
Bhavudaa Nannu Brovara Om Namah Shivaya
Dhoorjati Rudraroopa Dhaathru Pithaamaha
Bhavudaa Nannu Brovara Om Namah Shivaya
Shirasuna Gangadhaari Shashi Shekhara
Ganganu Kaapadumaa Visheshwara
Shirasuna Gangadhaari Shashi Shekhara
Ganganu Kaapadumaa Visheshwara
Nandeeshwara Vaahana Nithya Sundara
Nannu Aadukonara Om Namah Shivaya
Nandeeshwara Vaahana Nithya Sundara
Nannu Aadukonara Om Namah Shivaya
Shivaya Shivaya Shivaya Om Namah Shivaya
Om Namah Shivaya Om Namah Shivaya
Shivaya Shivaya Shivaya Om Namah Shivaya
Om Namah Shivaya Om Namah Shivaya