Telugu Lyrics
తూరుపు తెల్లారిన వేళలో
వెన్నెల కిరణాలు
వీచే చిరుగాలిలో
తొలి సంజె వేళలో
తూరుపు తెల్లారిన వేళలో
పులకింత రాగాల
పల్లవి పాడెను కోయిల
మధుమాసం పూసెను
మనసున ఆశల పూల బాటలో
పులకింత రాగాల
పల్లవి పాడెను కోయిల
మౌనాన దాచిన
మధుర భావాల కదలిక
చిరునవ్వులో విరిసెను
చెలిమియె నవకళ
తొలి సంజె వేళలో
తూరుపు తెల్లారిన వేళలో
వెన్నెల కిరణాలు
వీచే చిరుగాలిలో
రెప్పల చాటున
రేగే కలలకు రూపు రేఖలు
మెల్లగా అల్లుకొనె
మధుర స్మృతులు
ఈ జగమంత
సంతోష సంద్రమై
మారిన ఈ వేళలో
మనసు తేలియాడు విరబూసెను
ఆశల పున్నమి
వెన్నెలలో
తొలి సంజె వేళలో
తూరుపు తెల్లారిన వేళలో
వెన్నెల కిరణాలు
వీచే చిరుగాలిలో
తొలి సంజె వేళలో
తూరుపు తెల్లారిన వేళలో
English Lyrics / Transliteration
Thoorupu thellaarina velalo
Vennela kiranaalu
Veeche chirugaalilo
Tholi sanje velalo
Thoorupu thellaarina velalo
Pulakintha raagaala
Pallavi paadenu koyila
Madhuvaasam poosenu
Manasuna aashala poola baatalo
Pulakintha raagaala
Pallavi paadenu koyila
Mounana daachina
Madhura bhaavaala kadalika
Chirunavvulo virisenu
Chelimiye navakala
Tholi sanje velalo
Thoorupu thellaarina velalo
Vennela kiranaalu
Veeche chirugaalilo
Reppala chaatuna
Rege kalalaku roopu rekhalu
Mellagaa allukone
Madhura smruthulu
Ee jagamantha
Santhosha sandramai
Maarina ee velalo
Manasu theliyaadu viraboosenu
Aashala punnami
Vennelalo
Tholi sanje velalo
Thoorupu thellaarina velalo
Vennela kiranaalu
Veeche chirugaalilo
Tholi sanje velalo
Thoorupu thellaarina velalo