Telugu Lyrics
ఆ రామ జయ రామ ఊయలో
ఆ రామ జయ రామ ఊయలో
ఏలికేల నవ్వేనులే
పాలేటి రేవున పయనాలే
ఏలికేల నవ్వేనులే
పాలేటి రేవున పయనాలే
ఆ రామ జయ రామ ఊయలో
ఆ రామ జయ రామ ఊయలో
చందమామ వానకు చెలియొకతె
బంగారు తోటలో పూసేనులే
చందమామ వానకు చెలియొకతె
బంగారు తోటలో పూసేనులే
తోటలో పూలు కోసెనులే
పండుగ పబ్బాలు సేసెనులే
ఆ రామ జయ రామ ఊయలో
ఆ రామ జయ రామ ఊయలో
పొంగలి పిండిని చేసెనులే
పండుగ ముచ్చట నేసెనులే
పొంగలి పిండిని చేసెనులే
పండుగ ముచ్చట నేసెనులే
పప్పు బెల్లం కలిపెనులే
పుణ్యమైన కలలు కనెనులే
ఆ రామ జయ రామ ఊయలో
ఆ రామ జయ రామ ఊయలో
ఆ రామ జయ రామ ఊయలో
ఏలికేల నవ్వేనులే
పాలేటి రేవున పయనాలే
ఏలికేల నవ్వేనులే
పాలేటి రేవున పయనాలే
ఆ రామ జయ రామ ఊయలో
ఆ రామ జయ రామ ఊయలో
చందమామ వానకు చెలియొకతె
బంగారు తోటలో పూసేనులే
చందమామ వానకు చెలియొకతె
బంగారు తోటలో పూసేనులే
తోటలో పూలు కోసెనులే
పండుగ పబ్బాలు సేసెనులే
ఆ రామ జయ రామ ఊయలో
ఆ రామ జయ రామ ఊయలో
పొంగలి పిండిని చేసెనులే
పండుగ ముచ్చట నేసెనులే
పొంగలి పిండిని చేసెనులే
పండుగ ముచ్చట నేసెనులే
పప్పు బెల్లం కలిపెనులే
పుణ్యమైన కలలు కనెనులే
ఆ రామ జయ రామ ఊయలో
ఆ రామ జయ రామ ఊయలో
English Lyrics / Transliteration
Aa Rama Jaya Rama Uyyalo
Aa Rama Jaya Rama Uyyalo
Elikele navvenule
Paleti revuna payanale
Elikele navvenule
Paleti revuna payanale
Aa Rama Jaya Rama Uyyalo
Aa Rama Jaya Rama Uyyalo
Chandamama vaanaku cheliyokate
Bangaru thotalo poosenule
Chandamama vaanaku cheliyokate
Bangaru thotalo poosenule
Thotalo poolu kosennule
Panduga pabbaalu sesennule
Aa Rama Jaya Rama Uyyalo
Aa Rama Jaya Rama Uyyalo
Pongali pindini chesennule
Panduga muchata nesennule
Pongali pindini chesennule
Panduga muchata nesennule
Pappu bellam kalipenule
Punyamaina kalalu kanenule
Aa Rama Jaya Rama Uyyalo
Aa Rama Jaya Rama Uyyalo
Aa Rama Jaya Rama Uyyalo
Elikele navvenule
Paleti revuna payanale
Elikele navvenule
Paleti revuna payanale
Aa Rama Jaya Rama Uyyalo
Aa Rama Jaya Rama Uyyalo
Chandamama vaanaku cheliyokate
Bangaru thotalo poosenule
Chandamama vaanaku cheliyokate
Bangaru thotalo poosenule
Thotalo poolu kosennule
Panduga pabbaalu sesennule
Aa Rama Jaya Rama Uyyalo
Aa Rama Jaya Rama Uyyalo
Pongali pindini chesennule
Panduga muchata nesennule
Pongali pindini chesennule
Panduga muchata nesennule
Pappu bellam kalipenule
Punyamaina kalalu kanenule
Aa Rama Jaya Rama Uyyalo
Aa Rama Jaya Rama Uyyalo