Telugu Lyrics
కళ్ళలోన కలవరం కమ్మేస్తుందే
చిలకమ్మ చేయి పట్టి చేరగానే
నన్నెవరో కొత్తగా మార్చేస్తుందే
ఉలివాయి శిలానె ఉలివాయి శిలానె
కళ్ళలోన కలవరం కమ్మేస్తుందే
చిలకమ్మ చేయి పట్టి చేరగానే
నన్నెవరో కొత్తగా మార్చేస్తుందే
ఏ ఊరొచ్చావో ఏ తీరం చేర్చావో
నిన్ను చూడగానే నిట్టూర్పు ఆగే
ఏ భాష నేర్చావో ఏ మాయ చేశావో
నన్ను వదలని నీ రూపం ఆగె
నీలి నీలి కన్నుల్లో
సెలయేరు పారుతుందే
మెత్త మెత్త పెదవుల్లో
తేనెధార దొరుకుతుందే
మరుమల్లె పూవులాగ
మత్తు వాన కురిసేలే
మనసులోన రాగమే
మది నిండుగా నిలిచెలే
అరెరే ఉలివాయి శిలానె ఉలివాయి శిలానె
కళ్ళలోన కలవరం కమ్మేస్తుందే
చిలకమ్మ చేయి పట్టి చేరగానే
నన్నెవరో కొత్తగా మార్చేస్తుందే
చూపులతోనే నువ్వు
బందెనెయ్యాలె చూడు
బదులు చెప్పనాలె
ఎంతెంతొ దాచుకోను
మెరుపు తీగలాగ
మదిలోన మెరిశావే
కమ్మగాలిలాగ
చెలియగా కలిశావే
మెల్లమెల్లగా నువ్వు
నిలిచే తీరు చూస్తుంటే
సిగ్గుతోటి నా సొగసు
వణుకుతుందే
అరెరే ఉలివాయి శిలానె ఉలివాయి శిలానె
కళ్ళలోన కలవరం కమ్మేస్తుందే
చిలకమ్మ చేయి పట్టి చేరగానే
నన్నెవరో కొత్తగా మార్చేస్తుందే
English Lyrics / Transliteration
Kallalona kalavaram kammesthundhe
Chilakamma cheyi patti cheragaane
Nannevaro kothaga maarchesthundhe
Ulivai shilane ulivai shilane
Kallalona kalavaram kammesthundhe
Chilakamma cheyi patti cheragaane
Nannevaro kothaga maarchesthundhe
Ae oora vachavo ae theeram cherchavo
Ninnu chudagaane nitturpu aagye
Ae bhasha nerchavo ae maya chesavoo
Nannu vadalani nee roopam aagye
Neeli neeli kannullo
Selayeru paaruthundhe
Mettha mettha pedavullo
Thenedhara dorukuthundhe
Marumalle poovulaaga
Mathu vaana kurisele
Manasulona raagame
Madhi ninduga nilichele
Arere ulivai shilane ulivai shilane
Kallalona kalavaram kammesthundhe
Chilakamma cheyi patti cheragaane
Nannevaro kothaga maarchesthundhe
Chupulathone nuvvu
Bandheneyale choodu
Badhulu cheppanale
Enthento daachukonu
Merupu theegalaaga
Madilona merishaave
Kammagaalilaaga
Cheliyaga kalishaave
Mellamellaga nuvvu
Niliche theeru choosthunte
Sigguthoti naa sogasu
Vanukuthundhe
Arere ulivai shilane ulivai shilane
Kallalona kalavaram kammesthundhe
Chilakamma cheyi patti cheragaane
Nannevaro kothaga maarchesthundhe