Telugu Lyrics
ఇక్కడ వున్నవాడు అక్కడ లేడు
అక్కడికి వెళ్లినవాడు ఇక్కడికి రాడు
ఇక్కడికి వచ్చినవాడు అక్కడికి పోడు
అరె నేనూ అడిగా అన్నీ అడిగా
అక్కడున్నవాడు ఇక్కడెందుకు లేడు
ఇక్కడున్నవాడు అక్కడికి ఎందుకు పోడు
నీకు అన్నీ తెలుసుగా
నీకు అన్నీ తెలుసుగా
అక్కడ వున్నవాడు ఇక్కడ లేడు
ఇక్కడ వున్నవాడు అక్కడ లేడు
చూపుల సవారిలో
లోకాల సవారిలో
కనులకు కానరాని
లోకాలకె వెళ్తున్నాడా
ఏవేవో తీరాలకు
చేరిన తీరాలకు
అక్కడికై సాగుతున్నాడా
ఏమేమో తెగించి
ఎట్టాగో మిగిలి
జారిపోతున్నాడా
జరిగేది చూసి
జరిగిందేదో
అర్థమవలేదే
అక్కడ వున్నవాడు ఇక్కడ లేడు
ఇక్కడ వున్నవాడు అక్కడ లేడు
అక్కడికి వెళ్లినవాడు ఇక్కడికి రాడు
ఇక్కడికి వచ్చినవాడు అక్కడికి పోడు
తనువును పణంగా పెట్టి
మనసును విడదీసి
కాలాన తెరల చాటున
దాగున్నాడా
జీవితాల గమ్యాలు
చేరిన గమ్యాలు
నీడలేక వెళుతున్నాడా
మెల్లగా జరుగుతున్న
మాయను చూసి
నిలబడిపోతున్నాడా
దూరమైన వేడి
దూరం తీరి
కరిగిపోతున్నాడా
అక్కడ వున్నవాడు ఇక్కడ లేడు
ఇక్కడ వున్నవాడు అక్కడ లేడు
అక్కడికి వెళ్లినవాడు ఇక్కడికి రాడు
ఇక్కడికి వచ్చినవాడు అక్కడికి పోడు
అరె నేనూ అడిగా అన్నీ అడిగా
అక్కడున్నవాడు ఇక్కడెందుకు లేడు
ఇక్కడున్నవాడు అక్కడికి ఎందుకు పోడు
నీకు అన్నీ తెలుసుగా
నీకు అన్నీ తెలుసుగా
అక్కడ వున్నవాడు ఇక్కడ లేడు
ఇక్కడ వున్నవాడు అక్కడ లేడు
English Lyrics / Transliteration
Ikkada vunnavadu akkada ledu
Akkadiki vellinavadu ikkadiki radu
Ikkadiki vachinavadu akkadi ki podu
Arre nenu adiga anni adiga
Akkadunnavadu ikkadenduku ledu
Ikkadunnavadu akkadi ki enduku podu
Neeku anni telusuga
Neeku anni telusuga
Akkada vunnavadu ikkada ledu
Ikkada vunnavadu akkada ledu
Choopula savarilo
Lokala savarilo
Kanulaku kanarani
Lokala ke velthunnada
Evvevo theeralaku
Cherina theeralaku
Akkada kai saguthunnada
Evememe theginchi
Ettago migili
Jaripothunnada
Jarigedi chusi
Jarigindhedo
Ardhamavalede
Akkada vunnavadu ikkada ledu
Ikkada vunnavadu akkada ledu
Akkadiki vellinavadu ikkadiki radu
Ikkadiki vachinavadu akkadi ki podu
Thanuvunu pananga petti
Manasunu vidadisi
Kaalana therala chatu na
Daagunnaada
Jeevithala gamyalu
Cherina gamyalu
Needalekha veluthunnada
Mellaga jaruguthunna
Maayanu chusi
Nilabadipothunnada
Dooraminaina vedi
Dooram theeri
Karigipothunnada
Akkada vunnavadu ikkada ledu
Ikkada vunnavadu akkada ledu
Akkadiki vellinavadu ikkadiki radu
Ikkadiki vachinavadu akkadi ki podu
Arre nenu adiga anni adiga
Akkadunnavadu ikkadenduku ledu
Ikkadunnavadu akkadi ki enduku podu
Neeku anni telusuga
Neeku anni telusuga
Akkada vunnavadu ikkada ledu
Ikkada vunnavadu akkada ledu