Telugu Lyrics
కైలాస మందు శివుడు కొలువుండినాడు
నందికేశ్వరుని వాకిట నిలబడినాడు
గంగ ధరించిన శివుడు గజ్జె కట్టినాడు
నంది కట్టినాడు వాయిద్యాలు వాయించినాడు
నందికేశ్వరుని వాకిట నిలబడినాడు
గంగ ధరించిన శివుడు గజ్జె కట్టినాడు
నంది కట్టినాడు వాయిద్యాలు వాయించినాడు
English Lyrics / Transliteration
Kailasa mandu Sivudu koluvudinadu
Nandikeswaruni vakita nilabadinadu
Ganga dharinchina Sivudu gajje kattinadu
Nandi kattinadu vaidyalu vaayinchinadu
Nandikeswaruni vakita nilabadinadu
Ganga dharinchina Sivudu gajje kattinadu
Nandi kattinadu vaidyalu vaayinchinadu