Telugu Lyrics
కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః ||
హంస హంసారమందు సన్యాసమార్గంబున |
అనంతరూపమై వెలిగె నా నందీశ్వరా ||
పురుషోత్తమ రూపమై పుణ్యమార్గంబున |
నిర్మలత్వమున వెలిగె నా నందీశ్వరా ||
అంబరమందున భువనమందున |
అఖిలమందున వెలిగే నా నందీశ్వరా ||
బ్రహ్మవిష్ణు మహేశ్వరులైన |
త్రిమూర్తులందున వెలిగే నా నందీశ్వరా ||
ఓంకార రూపమున |
అఖిల సృష్టి రూపమున |
అంతర్లీనమై వెలిగే నా నందీశ్వరా ||
సత్యానంద రూపమున |
శాంభవీ రూపమున |
నారాయణాంశమై వెలిగే నా నందీశ్వరా ||
శ్రీమన్నారాయణా |
శ్రీమన్నారాయణా |
శ్రీమన్నారాయణా |
శ్రీమన్నారాయణా ||
శ్రీమన్నారాయణా |
శ్రీమన్నారాయణా |
శ్రీమన్నారాయణా |
శ్రీమన్నారాయణా ||
English Lyrics / Transliteration
Kamadam mokshadam chaiva omkaraya namo namah ||
Hamsa hamsaramandhu sanyasamargambuna |
Anantarupamai velige naa Nandeeshwara ||
Purushottama roopamai punyamargambuna |
Nirmalatvamuna velige naa Nandeeshwara ||
Ambaramamduna bhuvanamamduna |
Akhilamamduna velige naa Nandeeshwara ||
Brahmavishnu Maheshwarulaina |
Trimurthulamduna velige naa Nandeeshwara ||
Omkara roopamuna |
Akhila srushti roopamuna |
Antharleenamai velige naa Nandeeshwara ||
Satyananda roopamuna |
Sambhavi roopamuna |
Narayanaamsamai velige naa Nandeeshwara ||
Shrimannarayana |
Shrimannarayana |
Shrimannarayana |
Shrimannarayana ||
Shrimannarayana |
Shrimannarayana |
Shrimannarayana |
Shrimannarayana ||