Telugu Lyrics
వినవేర యెసు మాటకు
వెలుగు అంధకారము
వినవేర యెసు మాటకు
పాడు నరకము నుంచి
కాపాడు యెసు యేసు
నీ పాపములు కడిగి
నీ జీవితము మార్చు
నీ పాపములు కడిగి
నీ జీవితము మార్చు
రక్షించు యేసు యేసు
వెలుగు అంధకారము
వినవేర యెసు మాటకు
అంతము కాబోతోంది
లోకమంతయు నశించు
అంతము కాబోతోంది
లోకమంతయు నశించు
ఏడ్చును సర్వజనులందరు
యెసు యెసు
ఏడ్చును సర్వజనులందరు
యెసు యెసు
వెలుగు అంధకారము
వినవేర యెసు మాటకు
పాడు నరకము నుంచి
కాపాడు యెసు యేసు
English Lyrics / Transliteration
Vinavēra Yesu Maataku
Velugu Andhakaarumu
Vinavēra Yesu Maataku
Paadu Narakamu Nun̄chi
Kaapaadu Yesu Yesu
Nee Paapamulu Kadigi
Nee Jeevitamu Maarchu
Nee Paapamulu Kadigi
Nee Jeevitamu Maarchu
Rakshinchu Yesu Yesu
Velugu Andhakaarumu
Vinavēra Yesu Maataku
Anthamu Kaabōtōndi
Lokamantayu Nashinchu
Anthamu Kaabōtōndi
Lokamantayu Nashinchu
Ēdchunu Sarvajana-Dharanilo manavaalananu
Vaaraani kaadu
English Lyrics / Transliteration
Vaaraani kaadu
Kadunanu lakananu
Varuchunanu yesu