Telugu Lyrics
మగువ లందరిలో మరులు గొలిపెను నన్ను
అందరిలోన అసలు అందగాడు
అన్నిటలోన ఆపద మొక్కుల వాడు
ముగ్గురమ్మల వాడు మురిపించెను నన్ను
మగువ లందరిలో మరులు గొలిపెను నన్ను
మగతనాన మరుల రారాజు
మదన మోహన రూపు మురిపించు
అందరిలోన అసలు అందగాడు
అన్నిటలోన ఆపద మొక్కుల వాడు
ముగ్గురమ్మల వాడు మురిపించెను నన్ను
మగువ లందరిలో మరులు గొలిపెను నన్ను
కొమ్మని కోరిన కొమ్మల వాడట
కోరికలు తీర్చు కోరికల వాడట
అందరిలోన అసలు అందగాడు
అన్నిటలోన ఆపద మొక్కుల వాడు
ముగ్గురమ్మల వాడు మురిపించెను నన్ను
మగువ లందరిలో మరులు గొలిపెను నన్ను
ముగ్గురు భార్యల మొగలి పువ్వట
ముగ్గురిని ఏలిన ముద్దుల మొగట
అందరిలోన అసలు అందగాడు
అన్నిటలోన ఆపద మొక్కుల వాడు
English Lyrics / Transliteration
Maguva landarilo marulu golippenu nannu
Andarilona asalu andagaadu
Annitilona aapada mokkula vaadu
Muggurammala vaadu muripinchenu nannu
Maguva landarilo marulu golippenu nannu
Magathanaana marula raraaju
Madana mohana roopu muripinchu
Andarilona asalu andagaadu
Annitilona aapada mokkula vaadu
Muggurammala vaadu muripinchenu nannu
Maguva landarilo marulu golippenu nannu
Kommani korina kommala vaadata
Korikalu theerchu korikala vaadata
Andarilona asalu andagaadu
Annitilona aapada mokkula vaadu
Muggurammala vaadu muripinchenu nannu
Maguva landarilo marulu golippenu nannu
Mugguru bhaaryala mogali puvvata
Muggurini elina muddula mogata
Andarilona asalu andagaadu
Annitilona aapada mokkula vaadu