Telugu Lyrics
యాసే కోతగుండి యాసే కోతగుండి
ఎవరితో చెప్పనే నా ఇల్లు కాపురం
ఎవరితో చెప్పనే నా ఇల్లు కాపురం
నన్ను ఏలబోయే నాటి మగవాడు
పైన ఎవరైనా ఉంటే
యీ యాసలో రాగలడా
యీ యాసలో రాగలడా
యాసే కోతగుండి యాసే కోతగుండి
యాసే కోతగుండి యాసే కోతగుండి
మగవాళ్ళం మేమే మగవాళ్ళం మేమే
అని గర్వంగా తిరిగేవారు
మగతనం లేని మగవాళ్ళు
బతుకు మీద బెంగెట్టి
వెలకట్టలేని వన్నెల రాశుల
వీలైనా కొమ్మంటు
ఎందరో ఉంటారే
యాసే కోతగుండి యాసే కోతగుండి
యాసే కోతగుండి యాసే కోతగుండి
నడుము పట్టుకునే ఆపలేక
నవ్వలేక నలిగే
నీ కోరికలు నేరవేర్చ
బేరసారాలెన్నో
నడిపేదే మీరైతే
నా యాస లోతు తెలియక
నాకెందుకు ఆడానా
నాకెందుకు ఆడానా
యాసే కోతగుండి యాసే కోతగుండి
యాసే కోతగుండి యాసే కోతగుండి
ఏడు పడగల నాది
పడచుతనం నాది
నన్ను పరిపాలించ
పందెం కాయగ
ఎవ్వరి తరము గాదని
ఎవ్వరి తరము గాదని
ఎగిరే పువ్వు తావి
కొండలో దొరికే
కొండలో దొరికే
కొండలో దొరికే
English Lyrics / Transliteration
Yase kothagundi yase kothagundi
Evaritho cheppane naa illu kaapuram
Evaritho cheppane naa illu kaapuram
Nannu elaboye naati magavaadu
Paina evaraina unte
Yee yasalo raagalada
Yee yasalo raagalada
Yase kothagundi yase kothagundi
Yase kothagundi yase kothagundi
Magavallam meme magavallam meme
Ani garvamga thirigevaru
Magathanam leni magavallu
Bathuku meedha bengaetti
Velakattaleni vennela raasula
Veelainaa kommantuu
Endharo untare
Yase kothagundi yase kothagundi
Yase kothagundi yase kothagundi
Nadumu pattukune aapaleka
Navvaleka nalige
Nee korikalu neravvercha
Berasaaralenno
Nadipedingaa meeraithe
Naa yasa lothu theliyakkaa
Naakendhuku aadaanaa
Naakendhuku aadaanaa
Yase kothagundi yase kothagundi
Yase kothagundi yase kothagundi
Yedu padagalaa naadi
Padachuthanam naadi
Nannu paripaalincha
Pandhem kaayagaa
Evvari tharamu gaadani
Evvari tharamu gaadani
Egire puvvu thaavi
Kondalo dhorike
Kondalo dhorike
Kondalo dhorike