Telugu Lyrics
అందరిలో అందమైన శ్రీశైల మల్లన్న
మనుషులంతా నీకు చుట్టాలయ్య
భక్తి పాటలొ నీవే భగవంతుడయ్య
నీ రూపానా నీవే వెలుగులయ్య
తల్లి గర్భానా పుట్టుట లేదు
తండ్రి పక్కన చేరట లేదు
సూర్య చంద్రుల రూపానా వెలిసే మల్లన్న
కన్న తండ్రి కన్న తల్లి నీవయ్య
చంద్ర బింబము నీదు నుదురయ్య
తారలన్నీ నీ కనులయ్య
భువనమంతయు నీ తనువయ్య
నటనా కృష్ణుడా నటనా మల్లన్న
ప్రణమిల్లుచున్నారయ్య
నీ రూపానా నీవే వెలుగులయ్య
శ్రీశైల మల్లన్న దివ్య చరిత్ర 02
English Lyrics / Transliteration
Andarilo andamaina Sreesaila Mallanna
Manushulanta neeku chuttaalayya
Bhakti paatalo neeve bhagavantudayya
Nee roopaana neeve velugulayya
Thalli garbhaana puttuta ledu
Thandri pakkana cherata ledu
Surya chandrula roopaana velise Mallanna
Kanna thandri kanna thalli neevayya
Chandra bimbamu needu nudurayya
Thaaralanni nee kanulayya
Bhuvanamanthaa nee tanuvayya
Nataanaa Krishnudaa Nataanaa Mallanna
Pranamilluchunnarayya
Nee roopaana neeve velugulayya
Sreesaila Mallanna Divya Charitra 02