Telugu Lyrics
భక్త పాలనకై కొలువైనాడు
శ్రీశైల క్షేత్రాన మల్లికార్జునస్వామి
భక్త పాలనకై కొలువైనాడు
అంభోజ నిభాస్య శివానంద రూపా
అఘోర రూప ప్రియానుకూల
అంభోజ నిభాస్య శివానంద రూపా
అఘోర రూప ప్రియానుకూల
శ్రీశైల క్షేత్రాన మల్లికార్జునస్వామి
భక్త పాలనకై కొలువైనాడు
త్రికాల జ్ఞానివై త్రిలోక పతివై
మూడు కన్నుల మురిపెముతో
త్రికాల జ్ఞానివై త్రిలోక పతివై
మూడు కన్నుల మురిపెముతో
లోక రక్షకుడై నిను లోకంబులు సన్నుతించు
శ్రీశైల క్షేత్రాన మల్లికార్జునస్వామి
భక్త పాలనకై కొలువైనాడు
దివ్య లింగ రూపమై దిగంతముల వెలుగొంది
దివ్య కాంతులతో వెలుగుచు
దివ్య లింగ రూపమై దిగంతముల వెలుగొంది
దివ్య కాంతులతో వెలుగుచు
భక్త జనాల కోరికలెల్ల తీర్చుచు
శ్రీశైల క్షేత్రాన మల్లికార్జునస్వామి
భక్త పాలనకై కొలువైనాడు
అంభోజ నిభాస్య శివానంద రూపా
అఘోర రూప ప్రియానుకూల
అంభోజ నిభాస్య శివానంద రూపా
అఘోర రూప ప్రియానుకూల
శ్రీశైల క్షేత్రాన మల్లికార్జునస్వామి
భక్త పాలనకై కొలువైనాడు
English Lyrics / Transliteration
Bhakta Palanakai Koluvainadu
Srisaila Kshetrana Mallikarjunaswami
Bhakta Palanakai Koluvainadu
Ambhoja Nibhasya Shivananda Roopa
Aghora Roopa Priyanukoola
Ambhoja Nibhasya Shivananda Roopa
Aghora Roopa Priyanukoola
Srisaila Kshetrana Mallikarjunaswami
Bhakta Palanakai Koluvainadu
Trikala Gnani Vayi Triloka Pativai
Mudu Kannula Muripemutho
Trikala Gnani Vayi Triloka Pativai
Mudu Kannula Muripemutho
Loka Rakshakudai Ninu Lokambulu Sannutinchu
Srisaila Kshetrana Mallikarjunaswami
Bhakta Palanakai Koluvainadu
Divya Linga Roopamai Digantalamula Velugondi
Divya Kantulatho Veluguchu
Divya Linga Roopamai Digantalamula Velugondi
Divya Kantulatho Veluguchu
Bhakta Janala Korikalenalla Teerchuchu
Srisaila Kshetrana Mallikarjunaswami
Bhakta Palanakai Koluvainadu
Ambhoja Nibhasya Shivananda Roopa
Aghora Roopa Priyanukoola
Ambhoja Nibhasya Shivananda Roopa
Aghora Roopa Priyanukoola
Srisaila Kshetrana Mallikarjunaswami
Bhakta Palanakai Koluvainadu