Telugu Lyrics
శివశంకరా పరమేశ్వరా
శ్రీశైల వాసా శ్రీశైల వాసా
శివశంకరా పరమేశ్వరా
మల్లికార్జున స్వామి మల్లేశ్వర స్వామి
భక్తజన పాల నమ్మి నిను నమ్ముకున్నాము
మల్లికార్జున స్వామి మల్లేశ్వర స్వామి
భక్తజన పాల నమ్మి నిను నమ్ముకున్నాము
శ్రీశైల వాసా శ్రీశైల వాసా
శివశంకరా పరమేశ్వరా
కైలాస నాధా ఆదిదేవా
పాతాళ వాసా పతిపావన
కైలాస నాధా ఆదిదేవా
పాతాళ వాసా పతిపావన
కృష్ణావేణి సంగమ తీరవాస
అష్టాదశ పురాణాల వినస
కృష్ణావేణి సంగమ తీరవాస
అష్టాదశ పురాణాల వినస
శ్రీశైల వాసా శ్రీశైల వాసా
శివశంకరా పరమేశ్వరా
శంకర సదాశివ శంకర
నమో నమో నమశ్శివాయ
శంకర సదాశివ శంకర
నమో నమో నమశ్శివాయ
సర్వేశ్వర సర్వజగత్ సారా
శరణు నీవే శరణు నీవే
సర్వేశ్వర సర్వజగత్ సారా
శరణు నీవే శరణు నీవే
శ్రీశైల వాసా శ్రీశైల వాసా
శివశంకరా పరమేశ్వరా
మల్లికార్జున స్వామి మల్లేశ్వర స్వామి
భక్తజన పాల నమ్మి నిను నమ్ముకున్నాము
English Lyrics / Transliteration
Sivashankara Parameshwara
Srisaila Vasa Srisaila Vasa
Sivashankara Parameshwara
Mallikarjuna Swamy Malleshwara Swamy
Bhaktajana Pala Nammi Ninu Nammukunnamu
Mallikarjuna Swamy Malleshwara Swamy
Bhaktajana Pala Nammi Ninu Nammukunnamu
Srisaila Vasa Srisaila Vasa
Sivashankara Parameshwara
Kailasa Nadha Aadi Deva
Patala Vasa Pathi Pavana
Kailasa Nadha Aadi Deva
Patala Vasa Pathi Pavana
Krishnaveni Sangama Theeravaasa
Ashtadasha Puranala Vinnasa
Krishnaveni Sangama Theeravaasa
Ashtadasha Puranala Vinnasa
Srisaila Vasa Srisaila Vasa
Sivashankara Parameshwara
Shankara Sadashiva Shankara
Namo Namo Namashivaya
Shankara Sadashiva Shankara
Namo Namo Namashivaya
Sarveshwara Sarvajagat Sara
Sharanu Neeve Sharanu Neeve
Sarveshwara Sarvajagat Sara
Sharanu Neeve Sharanu Neeve
Srisaila Vasa Srisaila Vasa
Sivashankara Parameshwara
Mallikarjuna Swamy Malleshwara Swamy
Bhaktajana Pala Nammi Ninu Nammukunnamu