Telugu Lyrics
నీవుంటే నా పక్కనే
రేయి వెన్నెలాయె
నిదుర కన్నులాయె
నేను నాయికనాయె
నా మోహపు లోకంలో
నవరస భావంలో
నీవే నా ప్రాణమా
నా ప్రియతమమా
నీ చేయి నీ చేయి నా చేతిలో
నీవుంటే నా పక్కనే
రేయి వెన్నెలాయె
నిదుర కన్నులాయె
నేను నాయికనాయె
పున్నమి జాబిలమ్మ
పులకింతల పువ్వమ్మ
నా మోహపు లోకంలో
నవరస భావంలో
నీవే నా ప్రాణమా
నా ప్రియతమమా
నీ చేయి నీ చేయి నా చేతిలో
నీవుంటే నా పక్కనే
రేయి వెన్నెలాయె
నిదుర కన్నులాయె
నేను నాయికనాయె
శశిబింబాన వున్న
శృంగార వీరాల
అల్లిక నీవేగా
అరవింద దళాల
అందాల రాశిగా
అనురాగ రాశిగా
అలరింతలోన
అరుణోదయం
అందమాయె రా
అందమాయె
నీ చేయి నీ చేయి నా చేతిలో
నీవుంటే నా పక్కనే
రేయి వెన్నెలాయె
నిదుర కన్నులాయె
నేను నాయికనాయె
నా మోహపు లోకంలో
నవరస భావంలో
నీవే నా ప్రాణమా
నా ప్రియతమమా
నీ చేయి నీ చేయి నా చేతిలో
నీవుంటే నా పక్కనే
రేయి వెన్నెలాయె
నిదుర కన్నులాయె
నేను నాయికనాయె
English Lyrics / Transliteration
Neevunte naa pakkane
Reyi vennelaaye
Nidura kannulaaye
Nenu naayikanaye
Naa mohapu lokamlo
Navarasa bhaavamlo
Neeve naa praanamaa
Naa priyatamamaa
Nee cheyyi nee cheyyi naa chethilo
Neevunte naa pakkane
Reyi vennelaaye
Nidura kannulaaye
Nenu naayikanaye
Punnami jaabilamma
Pulakinta puvamma
Naa mohapu lokamlo
Navarasa bhaavamlo
Neeve naa praanamaa
Naa priyatamamaa
Nee cheyyi nee cheyyi naa chethilo
Neevunte naa pakkane
Reyi vennelaaye
Nidura kannulaaye
Nenu naayikanaye
Sashibimbana unna
Srungaara veerala
Allika neevegaa
Aravinda dalaala
Andaala raasigaa
Anuraaga raasigaa
Alarithalonana
Arunodayam
Andamaaye raa
Andamaaye
Nee cheyyi nee cheyyi naa chethilo
Neevunte naa pakkane
Reyi vennelaaye
Nidura kannulaaye
Nenu naayikanaye
Naa mohapu lokamlo
Navarasa bhaavamlo
Neeve naa praanamaa
Naa priyatamamaa
Nee cheyyi nee cheyyi naa chethilo
Neevunte naa pakkane
Reyi vennelaaye
Nidura kannulaaye
Nenu naayikanaye