Telugu Lyrics
చిలిపి నవ్వుల దారలోన
రగిలే ఆశల వలలోన
అరచేతిలో బంగారమో
అడగకుండానే దొరికిందే
చిగురాల చీరలోన
చిలిపి నవ్వుల దారలోన
రగిలే ఆశల వలలోన
అరచేతిలో బంగారమో
అడగకుండానే దొరికిందే
చింతలన్నీ దాచుకో
సింగారించుకో
చెలియ నీవు పదిలముగా
మొగ్గలాగ విచ్చుకో
కాలమెంతో రాదులే
కమ్మదనమిదే నీదే
చిగురాల చీరలోన
చిలిపి నవ్వుల దారలోన
రగిలే ఆశల వలలోన
అరచేతిలో బంగారమో
అడగకుండానే దొరికిందే
అంతరంగ దేవతలా
అందమంతా నీదేలే
అందరితో ముచ్చటిస్తూ
అల్లరి కూడా నీదేలే
రేపటిలో నీదేలే
లోకమంత పరిచయమే
చిగురాల చీరలోన
చిలిపి నవ్వుల దారలోన
రగిలే ఆశల వలలోన
అరచేతిలో బంగారమో
అడగకుండానే దొరికిందే
చింతలన్నీ దాచుకో
సింగారించుకో
చెలియ నీవు పదిలముగా
మొగ్గలాగ విచ్చుకో
కాలమెంతో రాదులే
కమ్మదనమిదే నీదే
చిగురాల చీరలోన
చిలిపి నవ్వుల దారలోన
రగిలే ఆశల వలలోన
అరచేతిలో బంగారమో
అడగకుండానే దొరికిందే
English Lyrics / Transliteration
Chilipi navvula daaralona
Ragile aashala valalona
Arachetilo bangaaramo
Adagakundane dorikindhe
Chigurala cheeralona
Chilipi navvula daaralona
Ragile aashala valalona
Arachetilo bangaaramo
Adagakundane dorikindhe
Chintalanni daachuko
Singarinchuko
Cheliya neevu padhilamugaa
Moggalaaga vichhuko
Kaalamenatho raadule
Kammadanamidhe needhe
Chigurala cheeralona
Chilipi navvula daaralona
Ragile aashala valalona
Arachetilo bangaaramo
Adagakundane dorikindhe
Antharanga devathalaa
Andamantha needhele
Andaritho muchhatisthu
Allari koodaa needhele
Repati lo needhele
Lokamantha parichayame
Chigurala cheeralona
Chilipi navvula daaralona
Ragile aashala valalona
Arachetilo bangaaramo
Adagakundane dorikindhe
Chintalanni daachuko
Singarinchuko
Cheliya neevu padhilamugaa
Moggalaaga vichhuko
Kaalamenatho raadule
Kammadanamidhe needhe
Chigurala cheeralona
Chilipi navvula daaralona
Ragile aashala valalona
Arachetilo bangaaramo
Adagakundane dorikindhe