Telugu Lyrics
ముసుగులుంటే ముద్దులొద్దు
ముఖాలు చూస్తే ముచ్చటొద్దు
నవ్వులే లేని పెదవులు
నటనలే చూసే కనులు
ఎందుకో ఈ మాయాలోకం
ఎందుకో ఈ జన్మ
నాకు విసుగొచ్చింది
ఈ లోకంలో
ముఖాలు చూస్తే ముచ్చటొద్దు
నవ్వులే లేని పెదవులు
నటనలే చూసే కనులు
ఎందుకో ఈ మాయాలోకం
ఎందుకో ఈ జన్మ
నాకు విసుగొచ్చింది
ఈ లోకంలో
English Lyrics / Transliteration
Musugulunte mudduloddu
Mukhaalu choosthe mucchatoddu
Navvule leni pedavulu
Natanale choose kanulu
Enduko ee maayaalokam
Enduko ee janma
Naaku visugocchindi
Ee lokamlo
Mukhaalu choosthe mucchatoddu
Navvule leni pedavulu
Natanale choose kanulu
Enduko ee maayaalokam
Enduko ee janma
Naaku visugocchindi
Ee lokamlo