Telugu Lyrics
వయసులోనున్న వయసులోనున్న
వయసులోనున్న వయసులోనున్న
వయసులోనున్న వయసులోనున్న
యువతికి నీవే దిక్కని
సంతోషంగా ఉన్నా
సంతోషంగా ఉన్నా
సంతోషంగా ఉన్నా
సంతోషంగా ఉన్నా
వయసులోనున్న వయసులోనున్న
యువతికి నీవే దిక్కని
సంతోషంగా ఉన్నా
సంతోషంగా ఉన్నా
సంతోషంగా ఉన్నా
సంతోషంగా ఉన్నా
కాలం అల్లిన కోకలు
కొత్తగా ఉన్నాయే
పరువం పండిన పూవులలో
పారాడమన్నాయే
కాలం అల్లిన కోకలు
కొత్తగా ఉన్నాయే
పరువం పండిన పూవులలో
పారాడమన్నాయే
పూచిన పుష్పమంతా
నీకే అంకితమంటూ
పులకించిపోతున్నా
పులకించిపోతున్నా
పులకించిపోతున్నా
పులకించిపోతున్నా
వయసులోనున్న వయసులోనున్న
యువతికి నీవే దిక్కని
సంతోషంగా ఉన్నా
సంతోషంగా ఉన్నా
సంతోషంగా ఉన్నా
సంతోషంగా ఉన్నా
మెత్తని నులి వెచ్చని
మనసున మంటలు రేపే
పంతాలెన్నో కన్నా
పగలంత చూసే
మెత్తని నులి వెచ్చని
మనసున మంటలు రేపే
పంతాలెన్నో కన్నా
పగలంత చూసే
ప్రియా నీ సన్నిధానాన
పడి లేస్తున్నా
పడి లేస్తున్నా
పడి లేస్తున్నా
పడి లేస్తున్నా
వయసులోనున్న వయసులోనున్న
యువతికి నీవే దిక్కని
సంతోషంగా ఉన్నా
సంతోషంగా ఉన్నా
సంతోషంగా ఉన్నా
సంతోషంగా ఉన్నా
వయసులోనున్న వయసులోనున్న
వయసులోనున్న వయసులోనున్న
వయసులోనున్న వయసులోనున్న
వయసులోనున్న వయసులోనున్న
English Lyrics / Transliteration
Vayasu lonunna Vayasu lonunna
Vayasu lonunna Vayasu lonunna
Vayasu lonunna Vayasu lonunna
Yuvatiki neeve dikkani
Santoshanga unna
Santoshanga unna
Santoshanga unna
Santoshanga unna
Vayasu lonunna Vayasu lonunna
Yuvatiki neeve dikkani
Santoshanga unna
Santoshanga unna
Santoshanga unna
Santoshanga unna
Kaalam allina kokalu
Kothaga unnaaye
Paruvam pandina poovulalo
Paaradamannaaye
Kaalam allina kokalu
Kothaga unnaaye
Paruvam pandina poovulalo
Paaradamannaaye
Poohchina pooshamantha
Neeke ankithamantu
Pulakinchi pothunna
Pulakinchi pothunna
Pulakinchi pothunna
Pulakinchi pothunna
Vayasu lonunna Vayasu lonunna
Yuvatiki neeve dikkani
Santoshanga unna
Santoshanga unna
Santoshanga unna
Santoshanga unna
Mettani nuli vecchani
Manasuna mantalu repe
Pantale enno kanna
Pagalanta choose
Mettani nuli vecchani
Manasuna mantalu repe
Pantale enno kanna
Pagalanta choose
Priya nee sannidhanana
Padi lesthunna
Padi lesthunna
Padi lesthunna
Padi lesthunna
Vayasu lonunna Vayasu lonunna
Yuvatiki neeve dikkani
Santoshanga unna
Santoshanga unna
Santoshanga unna
Santoshanga unna
Vayasu lonunna Vayasu lonunna
Vayasu lonunna Vayasu lonunna
Vayasu lonunna Vayasu lonunna
Vayasu lonunna Vayasu lonunna