Telugu Lyrics
పుణ్యమాని మనిషిని నేడు
వరమానవమన్నది నేడు
పుణ్యమాని మనిషిని నేడు
జననమరణ చక్రమందున
జీవయాత్రను సాగించువాడు
జననమరణ చక్రమందున
జీవయాత్రను సాగించువాడు
వరమానవమన్నది నేడు
పుణ్యమాని మనిషిని నేడు
వరమానవమన్నది నేడు
పుణ్యమాని మనిషిని నేడు
అది ఆ జన్మకర్మల ఫలమౌ
ఈ లోకమందున యోగమౌ
అది ఆ జన్మకర్మల ఫలమౌ
ఈ లోకమందున యోగమౌ
పరమాత్మను చేరుటే అమృతపు
పదవి నందుట యోగమౌ
వరమానవమన్నది నేడు
పుణ్యమాని మనిషిని నేడు
English Lyrics / Transliteration
Punyamaani manishini nedu
Varamanavaman’nadi nedu
Punyamaani manishini nedu
Jananamarana chakramanduna
Jeevayathranu saaginchuvaadu
Jananamarana chakramanduna
Jeevayathranu saaginchuvaadu
Varamanavaman’nadi nedu
Punyamaani manishini nedu
Varamanavaman’nadi nedu
Punyamaani manishini nedu
Adi aa janmakarmala phalamau
Ee lokamunduna yogamau
Adi aa janmakarmala phalamau
Ee lokamunduna yogamau
Paramatmanu cherute amrutapu
Padavi nanduta yogamau
Varamanavaman’nadi nedu
Punyamaani manishini nedu