Telugu Lyrics
ఒక స్వప్నమే కనుల ముందు
ఒక స్వప్నమే కనుల ముందు
ఒక స్వప్నమే కనుల ముందు
ఓహో.. ఊహలేరెక్కలు కట్టి
ఆగదే ఆశల రాట్నం
చెలియ చెంతచేరే క్షణాన
వయసులో పొంగే అమృతం
ప్రేమలాలసలో..
రసాలభరితమై…
కొత్త లోకం..
స్వప్నమే కనుల ముందు
ఒక స్వప్నమే కనుల ముందు
ఒక స్వప్నమే కనుల ముందు
ఒక స్వప్నమే కనుల ముందు
ప్రియతమా.. ప్రియతమా..
నీ పెదవుల స్పర్శలో
శిశిరమే వసంతమై
విరిసెనందా..
అమ్మాయీ.. అమ్మాయీ..
నీ కౌగిలి బిగింపులో
నరనరాల యందు
తనికెంత రా..
నడమంత్రపు తంత్రమిలా
తనువు పులకించేలా
ఈ మధుర భావాల
చెంతనవుంటే..
స్వప్నమే కనుల ముందు
ఒక స్వప్నమే కనుల ముందు
ఒక స్వప్నమే కనుల ముందు
ఒక స్వప్నమే కనుల ముందు
నీ చూపులో.. నీ చూపులో
నవ యవ్వన కాంతులు
విందు చేయువేళ..
మరచెదె లోకాన..
నీ నవ్వులో.. నీ నవ్వులో
మరిత నవ్వు రేఖలు
పలికి విందు చేయువేళ..
కరిగిపోనా..
కమ్మని కావ్యంలా
కథ నడిచెనేలా
ఈ స్వరాలు..
మెత్తని రాగాలు..
స్వప్నమే కనుల ముందు
ఒక స్వప్నమే కనుల ముందు
ఒక స్వప్నమే కనుల ముందు
ఒక స్వప్నమే కనుల ముందు
ఓహో.. ఊహలేరెక్కలు కట్టి
ఆగదే ఆశల రాట్నం
చెలియ చెంతచేరే క్షణాన
వయసులో పొంగే అమృతం
ప్రేమలాలసలో..
రసాలభరితమై…
కొత్త లోకం..
స్వప్నమే కనుల ముందు
ఒక స్వప్నమే కనుల ముందు
ఒక స్వప్నమే కనుల ముందు
ఒక స్వప్నమే కనుల ముందు
English Lyrics / Transliteration
Oka swapname kanula mundu
Oka swapname kanula mundu
Oka swapname kanula mundu
Oho.. Uhale rekkalu katti
Aagade aashala raatnam
Cheliya chenthachere kshanaana
Vayasulo ponge amrutham
Premalaasalalo..
Rasaala bharithamai…
Kotha lokam..
Swapname kanula mundu
Oka swapname kanula mundu
Oka swapname kanula mundu
Oka swapname kanula mundu
Priyamathama.. Priyamathama..
Nee pedavula sparshalo
Shishirame vasanthamai
Virisenanda..
Ammaayee.. Ammaayee..
Nee kougili bigimpulO
Naranaarala yandu
Thanike entha raa..
Nadamantrapu tantramila
Thaanuvu pulakinchela
Ee madhura bhaavaala
Chenthanavuthe..
Swapname kanula mundu
Oka swapname kanula mundu
Oka swapname kanula mundu
Oka swapname kanula mundu
Nee choopulo.. Nee choopulo
Nava yavvana kaanthulu
Vindhu cheyuvvela..
Marachedhe lokana..
Nee navvulo.. Nee navvulo
Maritha navvu rekhulu
Paliki vindhu cheyuvvela..
Karigipona..
Kammani kaavyamlaa
Katha nadichenelaa
Ee swaraalu..
Methani raagaalu..
Swapname kanula mundu
Oka swapname kanula mundu
Oka swapname kanula mundu
Oka swapname kanula mundu
Oho.. Uhale rekkalu katti
Aagade aashala raatnam
Cheliya chenthachere kshanaana
Vayasulo ponge amrutham
Premalaasalalo..
Rasaala bharithamai…
Kotha lokam..
Swapname kanula mundu
Oka swapname kanula mundu
Oka swapname kanula mundu
Oka swapname kanula mundu