Telugu Lyrics
అందాల బొమ్మలాంటిది నా చెలి
హృదయాల దోచుకొనేది నా చెలి
అందాల బొమ్మలాంటిది నా చెలి
హృదయాల దోచుకొనేది నా చెలి
మదిలోన మెరిసేటి తార
కనులతొనే పిలిచేటి తీర
మదిలోన మెరిసేటి తార
కనులతొనే పిలిచేటి తీర
ఎంతొ మక్కువ రేపే భామ
అందాల బొమ్మలాంటిది నా చెలి
హృదయాల దోచుకొనేది నా చెలి
నవరాగపు రాగాలన్ని
తనలోన నింపుకొన్నది
నవరాగపు రాగాలన్ని
తనలోన నింపుకొన్నది
సరసాల సయ్యాటలకి
అంతులేని రూపమ్మది
సరసాల సయ్యాటలకి
అంతులేని రూపమ్మది
సరసాల సయ్యాటలకి
అంతులేని రూపమ్మది
తన నవ్వొక వెన్నెల
తన మాటొక తేనె
తన నవ్వొక వెన్నెల
తన మాటొక తేనె
మరి ఏల తాపత్రయము
అందాల బొమ్మలాంటిది నా చెలి
హృదయాల దోచుకొనేది నా చెలి
అందాల బొమ్మలాంటిది నా చెలి
హృదయాల దోచుకొనేది నా చెలి
పలికేటి పెదవులంట
రసాల ఊటలంట
పలికేటి పెదవులంట
రసాల ఊటలంట
పలికిస్తే కోకిలల
గిలగిల రాగాలంట
పలికిస్తే కోకిలల
గిలగిల రాగాలంట
పలికిస్తే కోకిలల
గిలగిల రాగాలంట
తన గొంతుక వీణ
తన నడకల లయ
తన గొంతుక వీణ
తన నడకల లయ
మరి ఏల తాపత్రయము
అందాల బొమ్మలాంటిది నా చెలి
హృదయాల దోచుకొనేది నా చెలి
అందాల బొమ్మలాంటిది నా చెలి
హృదయాల దోచుకొనేది నా చెలి
English Lyrics / Transliteration
Andala bommalantidi naa cheli
Hrudayala dochukonedi naa cheli
Andala bommalantidi naa cheli
Hrudayala dochukonedi naa cheli
Madhilona meriseti thaara
Kanulathone pilicheti theera
Madhilona meriseti thaara
Kanulathone pilicheti theera
Entho makkuva repe bhaama
Andala bommalantidi naa cheli
Hrudayala dochukonedi naa cheli
Navaraagapu raagaalanni
Tanalona nimpu konnadi
Navaraagapu raagaalanni
Tanalona nimpu konnadi
Sarasala sayyaatalaki
Anthuleni roopammadi
Sarasala sayyaatalaki
Anthuleni roopammadi
Sarasala sayyaatalaki
Anthuleni roopammadi
Tana navvoka vennela
Tana maatoka thene
Tana navvoka vennela
Tana maatoka thene
Mari yela thaapatrayamu
Andala bommalantidi naa cheli
Hrudayala dochukonedi naa cheli
Andala bommalantidi naa cheli
Hrudayala dochukonedi naa cheli
Paliketi pedavulanta
Rasaala ootalanta
Paliketi pedavulanta
Rasaala ootalanta
Palikisthe kokilala
Gilagila raagaalanta
Palikisthe kokilala
Gilagila raagaalanta
Palikisthe kokilala
Gilagila raagaalanta
Tana gonthuka veena
Tana nadakala laya
Tana gonthuka veena
Tana nadakala laya
Mari yela thaapatrayamu
Andala bommalantidi naa cheli
Hrudayala dochukonedi naa cheli
Andala bommalantidi naa cheli
Hrudayala dochukonedi naa cheli