Telugu Lyrics
ఆగమన మొనరించిన అమర గణములారా
భక్తాగ్రేశరులారా భగవంతుని సేవకు
ఆగమన మొనరించిన అమర గణములారా
లోకమునకు ముక్తినిచ్చి లోకహితము జేసిన
లోకరక్షకుని పాద సేవకు విచ్చేసిన
లోకమునకు ముక్తినిచ్చి లోకహితము జేసిన
లోకరక్షకుని పాద సేవకు విచ్చేసిన
అందరిని ఆదరించి అందరిని రక్షించు
ఆదిదేవుని సేవకు ఆశీర్వదించ వచ్చిన
అందరిని ఆదరించి అందరిని రక్షించు
ఆదిదేవుని సేవకు ఆశీర్వదించ వచ్చిన
భక్తాగ్రేశరులారా భగవంతుని సేవకు
ఆగమన మొనరించిన అమర గణములారా
విశ్వాంతర్యామియైన వేదపురుషుని సేవకు
అంతరిక్షమున గల అమర గణములారా
విశ్వాంతర్యామియైన వేదపురుషుని సేవకు
అంతరిక్షమున గల అమర గణములారా
కరుణామయుడైన కరుణానిధిని సేవకు
కల్యాణ గుణములన్ని కలవాడను సేవకు
కరుణామయుడైన కరుణానిధిని సేవకు
కల్యాణ గుణములన్ని కలవాడను సేవకు
అందరిని ఆదరించి అందరిని రక్షించు
ఆదిదేవుని సేవకు ఆశీర్వదించ వచ్చిన
అందరిని ఆదరించి అందరిని రక్షించు
ఆదిదేవుని సేవకు ఆశీర్వదించ వచ్చిన
భక్తాగ్రేశరులారా భగవంతుని సేవకు
ఆగమన మొనరించిన అమర గణములారా
English Lyrics / Transliteration
Aagamana monarinchina amara ganamulaaraa
Bhaktaagresharulaaraa bhagavantuni sevaku
Aagamana monarinchina amara ganamulaaraa
Lokamunaku muktini ichchi lokahitamu jesina
Lokarakshakuni paada sevaku vichchesina
Lokamunaku muktini ichchi lokahitamu jesina
Lokarakshakuni paada sevaku vichchesina
Andarini aadarinchi andarini rakshinchu
Aadidevuni sevaku aasheervadinchavachchina
Andarini aadarinchi andarini rakshinchu
Aadidevuni sevaku aasheervadinchavachchina
Bhaktaagresharulaaraa bhagavantuni sevaku
Aagamana monarinchina amara ganamulaaraa
Vishvaantaryaamiyaina vedapurushuni sevaku
Antarikshamuna gala amara ganamulaaraa
Vishvaantaryaamiyaina vedapurushuni sevaku
Antarikshamuna gala amara ganamulaaraa
Karunaamayudaina karunaanidhini sevaku
Kalyaana gunamalanni kalavaadanu sevaku