Telugu Lyrics
చూడ చక్కని చుక్క
నగమో యిసుక రేణువో
నగమో యిసుక రేణువో
నా ఒంటి నాప్రాణమా
రెండు కళ్ళు నీకే నజరౌతాయా
నా మనసు నీకే దొరికింది
చూడ చక్కని చుక్క
చూడ చక్కని చుక్క
పరువమెంతో వుంది
పైటతో వుంది
మబ్బుతో మేను వుంది
మంచులొ వుంది
కలిసిన కలలొ వుంది
కళ్ళతో వుంది
మెరుపుల మెడలో వుంది
మేలుకొంది
తనలోన దాచిన
అందమెంతో వుంది
అది దాచుకొంటే
నేనున్నది లేనన్నది
నా మనసు నీకే దొరికింది
చూడ చక్కని చుక్క
చూడ చక్కని చుక్క
నీ నవ్వు పువ్వవ్వ
నీ మాట కొండవ్వ
నీ చూపు మెల్లవ్వ
నీ నడక తొందరవ్వ
నీ చెవిరింగు గంటవ్వ
నీ మోము వెన్నవ్వ
నీ మేలిమి మువ్వవ్వ
నాయెద కొండవ్వ
నీ కోరిక కోరిన
నేనెవ్వరవ్వ
నాది నీదని
ఎవరికి నేనెవ్వ
నా మనసు నీకే దొరికింది
నా మనసు నీకే దొరికింది
చూడ చక్కని చుక్క
చూడ చక్కని చుక్క
నగమో యిసుక రేణువో
నగమో యిసుక రేణువో
నా ఒంటి నాప్రాణమా
రెండు కళ్ళు నీకే నజరౌతాయా
నా మనసు నీకే దొరికింది
English Lyrics / Transliteration
Chooda chakkani chukka
Nagamo isuka renuvo
Nagamo isuka renuvo
Naa ontini naapranama
Rendu kallu neeke najarautaya
Naa manasu neeke dorikindi
Chooda chakkani chukka
Chooda chakkani chukka
Paruvamentho undi
Paitatho undi
Mabbutho menu undi
Manchulo undi
Kalisina kalalo undi
Kallatho undi
Merupula medalo undi
Melukondi
Tanalona daachina
Andamentho undi
Adi daachukonte
Nenunnadi lenannadi
Naa manasu neeke dorikindi
Chooda chakkani chukka
Chooda chakkani chukka
Nee navvu puvvavva
Nee maata kondavva
Nee choopu mellavva
Nee nadaka tondaravva
Nee cheviringu gantavva
Nee momu vennavva
Nee melimi muvvavva
Naayeda kondavva
Nee korika korina
Nenevaravva
Naadi needani
Evariki nenevva
Naa manasu neeke dorikindi
Naa manasu neeke dorikindi
Chooda chakkani chukka
Chooda chakkani chukka
Nagamo isuka renuvo
Nagamo isuka renuvo
Naa ontini naapranama
Rendu kallu neeke najarautaya
Naa manasu neeke dorikindi