Telugu Lyrics
చందమామ లాంటి దాన్ని రా
చిట్టి పాప లాంటి దాన్ని రా
చందమామ లాంటి దాన్ని రా
చందమామ లాంటి దాన్ని రా
చిట్టి పాప లాంటి దాన్ని రా
లొట్టబుగ్గల సోగసూరిన
బంగారు బొమ్మని రా
నా ముద్దు గుమ్మని రా
లొట్టబుగ్గల సోగసూరిన
బంగారు బొమ్మని రా
నా ముద్దు గుమ్మని రా
చందమామ లాంటి దాన్ని రా
చందమామ లాంటి దాన్ని రా
చిట్టి పాప లాంటి దాన్ని రా
మెత్తని పట్టు చీర కట్టుకున్న
పూల వన్నెల నే
నా గుండె కోసమంట
పలికిన తీపి గుణమె
మిల మిల మెరిసేటి
నీ కళ్ల లోనే
చిలిపి మెరుపులన్నీ
కనుగొన్న నే
అలికిన గంధమని
అలరించిన అందమని
అనురాగ తరంగమని
ఎన్నెన్ని అందాల రాశి
నా సొంతమాయె రా
నా సొంతమాయె రా
చందమామ లాంటి దాన్ని రా
చందమామ లాంటి దాన్ని రా
చిట్టి పాప లాంటి దాన్ని రా
అందమె నవ్వేటి
అమ్మలగన్నె నే
అంతరంగమంతా
అపురూప రాగమే
వలపుల వయ్యారాల
వన్నెల నే
వయ్యారమున్నా
వయ్యారమె నే
నగలకన్న
నవ వసంతమనే
నా మువ్వల సవ్వడి
నా కొంగులో దాచుకున్న
నా ముద్దు గుమ్మని రా
నా ముద్దు గుమ్మని రా
చందమామ లాంటి దాన్ని రా
చందమామ లాంటి దాన్ని రా
చిట్టి పాప లాంటి దాన్ని రా
లొట్టబుగ్గల సోగసూరిన
బంగారు బొమ్మని రా
నా ముద్దు గుమ్మని రా
లొట్టబుగ్గల సోగసూరిన
బంగారు బొమ్మని రా
నా ముద్దు గుమ్మని రా
చందమామ లాంటి దాన్ని రా
చందమామ లాంటి దాన్ని రా
చిట్టి పాప లాంటి దాన్ని రా
English Lyrics / Transliteration
Chandamama laanti daanni raa
Chitti paapa laanti daanni raa
Chandamama laanti daanni raa
Chandamama laanti daanni raa
Chitti paapa laanti daanni raa
Lottabuggala sogasoorina
Bangaru bommani raa
Naa muddu gummani raa
Lottabuggala sogasoorina
Bangaru bommani raa
Naa muddu gummani raa
Chandamama laanti daanni raa
Chandamama laanti daanni raa
Chitti paapa laanti daanni raa
Mettani pattu cheera kattukunna
Poola vannela ne
Naa gunde kosamanta
Palikina teepi guname
Mila mila meriseti
Nee kalla lone
Chilipi merupulanni
Kanugonna ne
Alikina gandhamani
Alarinchina andamani
Anuraaga tarangamani
Enneni andaala raasi
Naa sonthamaye raa
Naa sonthamaye raa
Chandamama laanti daanni raa
Chandamama laanti daanni raa
Chitti paapa laanti daanni raa
Andame navvetti
Ammalaganne ne
Antharangamantha
Apoorupa ragame
Valapula vyyaraala
Vannela ne
Vyyaramunna
Vyyarame ne
Nagalakanna
Nava vasanthamane
Naa muvvala savvadi
Naa kongulo dachukunna
Naa muddu gummani raa
Naa muddu gummani raa
Chandamama laanti daanni raa
Chandamama laanti daanni raa
Chitti paapa laanti daanni raa
Lottabuggala sogasoorina
Bangaru bommani raa
Naa muddu gummani raa
Lottabuggala sogasoorina
Bangaru bommani raa
Naa muddu gummani raa
Chandamama laanti daanni raa
Chandamama laanti daanni raa
Chitti paapa laanti daanni raa